Telugu Global
Cinema & Entertainment

ఏప్రిల్ 10న ఉత్తమ విలన్ వస్తున్నాడు

జాతీయ ఉత్తమ నటుడు కమల్ హసన్ హీరోగా నటిస్తున్న చిత్రం ఉత్తమ విలన్. నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దమైంది. తమిళ , తెలుగు, మలయాళ బాషలలో రూపొందుతున్న ఈ సినిమా లో కమల్ రెండు జెనరేషన్ లకు చెందినా నటుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్టిల్స్ , ట్రైలర్స్ అందరిలోనూ ఆసక్తిని నెలకొల్పింది. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. ఇటివలే […]

ఏప్రిల్ 10న ఉత్తమ విలన్ వస్తున్నాడు
X

జాతీయ ఉత్తమ నటుడు కమల్ హసన్ హీరోగా నటిస్తున్న చిత్రం ఉత్తమ విలన్. నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దమైంది. తమిళ , తెలుగు, మలయాళ బాషలలో రూపొందుతున్న ఈ సినిమా లో కమల్ రెండు జెనరేషన్ లకు చెందినా నటుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్టిల్స్ , ట్రైలర్స్ అందరిలోనూ ఆసక్తిని నెలకొల్పింది. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. ఇటివలే ట్రైలర్ లాంచ్ అయిన ఈ సినిమా ఆడియో ఈ నెల 28న విడుదల చేయనున్నారు. చిత్రాన్ని భారి స్తాయిలో ఏప్రిల్ 10 న విడుదల కానుంది. ఈ చిత్రం లో ప్రముఖ దర్శకులు కె బాలచందర్ , కె విశ్వనాద్లో ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. కమల్ సరసన పూజ కుమార్ , ఆండ్రియా హీరోయిన్స్ గా నటించారు. జీబ్రాన్ సంగీతం అందించాడు.

First Published:  21 March 2015 2:15 AM GMT
Next Story