Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్-4

ప్రశాంతత కోసం ”ఉద్యోగం చేస్తున్న అమ్మాయినే పెళ్లాడావెందుకు?” ”పగలన్నా ప్రశాంతంగా పడుకుందామని..! ************ గోళ్లు..మేళ్లు ‘గోళ్లు ఎందుకలా పెంచుతున్నావు?” అని భార్యను అడిగాడు కృష్ణ. ”ఇవి కత్తిరిస్తే.. మీరు నా మాట వినరుగా” చెప్పింది సత్యవతి. ************ సారీ సర్‌.. మేనేజర్‌ : ఈ కాగితాన్ని నీ డ్రాయర్లో వుంచవయ్యా. క్లర్క్‌ : సారీ సర్‌..! నేనీవేళ డ్రాయర్‌ వేసుకుని రాలేదు. ************ వంట వాసన ”ఈ పూట మీరింకా వంట చేయలేదేమి?” అడిగింది పక్కింటి కాంతం. […]

ప్రశాంతత కోసం
”ఉద్యోగం చేస్తున్న అమ్మాయినే పెళ్లాడావెందుకు?”
”పగలన్నా ప్రశాంతంగా పడుకుందామని..!

************
గోళ్లు..మేళ్లు
‘గోళ్లు ఎందుకలా పెంచుతున్నావు?” అని భార్యను అడిగాడు కృష్ణ.
”ఇవి కత్తిరిస్తే.. మీరు నా మాట వినరుగా” చెప్పింది సత్యవతి.

************
సారీ సర్‌..
మేనేజర్‌ : ఈ కాగితాన్ని నీ డ్రాయర్లో వుంచవయ్యా.
క్లర్క్‌ : సారీ సర్‌..! నేనీవేళ డ్రాయర్‌ వేసుకుని రాలేదు.

************
వంట వాసన
”ఈ పూట మీరింకా వంట చేయలేదేమి?” అడిగింది పక్కింటి కాంతం.
‘ఆ విషయం మీకెలా తెలుసు?” ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది పద్మ.
”ఇంకా మాడు వాసన రాకపోతేనూ!” అంది కాంతం.

First Published:  22 March 2015 8:00 AM GMT
Next Story