Telugu Global
NEWS

తెలంగాణాలో పెట్టుబడులకు స్పెయిన్‌ ఆసక్తి

తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పన, సివిల్‌ ఇంజనీరింగ్‌సెక్టార్‌, వేస్ట్‌మేనేజ్‌మెంట్‌, సోలార్‌ పవర్‌, స్మార్ట్‌సిటీ వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు స్పెయిన్‌ దేశానికి చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు ఆసక్తి చూపించారు. స్పెయిన్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఈ సంస్థల ప్రతినిధులు రాష్ట్ర పరిశ్రమలశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ప్రదీప్‌చంద్రను కలిసారు. తెలంగాణ ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానాలు తమకు నచ్చాయని, వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి తాము సిద్ధంగా వున్నామని వాళ్ళు తెలిపారు.

First Published:  24 March 2015 12:18 AM GMT
Next Story