Telugu Global
NEWS

ఎపీలో 15 మంది ఐపీఎస్‌ల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఏసీబీ డీజీగా మాలకొండయ్య, గుంటూరు అర్బన్‌ ఎస్పీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠీ, రూరల్‌ ఎస్పీగా కె. నారాయణనాయక్‌, ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా పిహెచ్‌డీ రామకృష్ణ, సాంకేతిక సర్వీసుల ఐజీగా అంజనాసిన్హా, ఉత్తర కోస్తా ఐజీగా కుమార్‌ విశ్వజిత్‌, తీరప్రాంత భద్రత ఐజీగా జి. సూర్యప్రకాశ రావు, మంగళగిరి ఎపీఎస్పీ కమాండెంట్‌గా బి. రాజకుమారి, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా భాస్కర్‌ భూషణ్‌, గ్రేహౌండ్స్‌ […]

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఏసీబీ డీజీగా మాలకొండయ్య, గుంటూరు అర్బన్‌ ఎస్పీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠీ, రూరల్‌ ఎస్పీగా కె. నారాయణనాయక్‌, ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా పిహెచ్‌డీ రామకృష్ణ, సాంకేతిక సర్వీసుల ఐజీగా అంజనాసిన్హా, ఉత్తర కోస్తా ఐజీగా కుమార్‌ విశ్వజిత్‌, తీరప్రాంత భద్రత ఐజీగా జి. సూర్యప్రకాశ రావు, మంగళగిరి ఎపీఎస్పీ కమాండెంట్‌గా బి. రాజకుమారి, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా భాస్కర్‌ భూషణ్‌, గ్రేహౌండ్స్‌ విశాఖ గ్రూప్‌ కమాండర్‌గా కె. రఘురామిరెడ్డి, నెల్లూరు జిల్లా ఎస్పీగా గజారావు భూపాల్‌, హైదరాబాద్‌ గ్రేహౌండ్స్‌ గ్రూపు కమాండర్‌గా ఎన్‌. సెంథిల్‌ కుమార్‌, టి.టి.డి. చీఫ్‌ విజిలెన్స్‌ అధికారిగా డి. నాగేంద్రకుమార్‌, ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా కె. కోటేశ్వరరావు, సిఐడీ ఎస్పీగా కాంతిరాణా టాటా నియమితులయ్యారు.

First Published:  25 March 2015 10:07 PM GMT
Next Story