Telugu Global
Cinema & Entertainment

మ‌హేష్‌బాబు 'బ్ర‌హ్మోత్స‌వం'

ముకుందా ప్లాప్ మూట‌గ‌ట్టుకున్న డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్ అడ్డాల‌కు మ‌రో ఛాన్స్ ఇచ్చాడు సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు. అంత‌కు ముందు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు హిట్ట‌యిన నేప‌ధ్య‌మే మ‌ళ్ళీ శ్రీ‌కాంత్ అడ్డాల‌కు ఈ అవ‌కాశం ద‌క్క‌టంగా చెప్ప‌వ‌చ్చు. పి.వి.పి. బ్యాన‌ర్‌పై వ‌స్తున్న ఈ చిత్రానికి బ్ర‌హ్మోత్స‌వం అని పేరు పెట్టిన‌ట్టు స‌మాచారం. మే రెండో వారంలో ఈ సినిమా మొద‌ల‌వుతుంది.

మ‌హేష్‌బాబు బ్ర‌హ్మోత్స‌వం
X

First Published:  27 March 2015 4:20 AM GMT
Next Story