Telugu Global
Others

కన్నడంలో "గీతాంజలి"

హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించి, హిట్టైన సినిమా “గీతాంజలి”ని  కన్నడంలో రీమేక్ చేస్తున్నారు. దండు పాళ్యం సినిమాతో దక్షిణ భారత సినిమా ఇండస్ట్రిని ఆకట్టుకున్న శ్రీనివాసరాజు కన్నడంలో రూపొందుతున్న‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే త్వరలోనే ఈ సినిమా హిందిలో కూడా రీమేక్ చేయబోతున్నారట.

కన్నడంలో గీతాంజలి
X

First Published:  29 March 2015 6:28 AM GMT
Next Story