Telugu Global
CRIME

కాలేజీలో కాల్పులు... విద్యార్థిని దుర్మ‌ర‌ణం!

బెంగుళూరులో ప్ర‌గ‌తి కాలేజీలో ఓ సెక్యూరిటీ గార్డు గౌత‌మి అనే విద్యార్ధుల‌పై కాల్పులు తెగ‌ప‌డ్డాడు. ఈ కాల్పుల్లో గౌత‌మి అనే విద్యార్థిని మ‌ర‌ణించగా మ‌రో విద్యార్థిని  గాయ‌ప‌డింది. గౌత‌మి ఈ క‌ళాశాల‌లో ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ చ‌దువుతోంది. గ‌త కొంత‌కాలంగా ప్రేమిస్తున్నానంటూ గౌత‌మి వెంట తిర‌గ‌డం మొద‌లెట్టాడు. సెక్యూరిటీ గార్డ్ మ‌హేష్‌. ఈమె క‌ళాశాల ప్రిన్సిపాల్‌కు తెలిపినా చ‌ర్య‌లు తీసుకోలేద‌ని తెలుస్తోంది. ఈ గార్డు జ‌రిపిన కాల్ప‌ల్లోనే మ‌రో విద్యార్థిని శిరీష తీవ్రంగా గాయ‌ప‌డింది. ఈమె ప్ర‌స్తుతం […]

బెంగుళూరులో ప్ర‌గ‌తి కాలేజీలో ఓ సెక్యూరిటీ గార్డు గౌత‌మి అనే విద్యార్ధుల‌పై కాల్పులు తెగ‌ప‌డ్డాడు. ఈ కాల్పుల్లో గౌత‌మి అనే విద్యార్థిని మ‌ర‌ణించగా మ‌రో విద్యార్థిని గాయ‌ప‌డింది. గౌత‌మి ఈ క‌ళాశాల‌లో ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ చ‌దువుతోంది. గ‌త కొంత‌కాలంగా ప్రేమిస్తున్నానంటూ గౌత‌మి వెంట తిర‌గ‌డం మొద‌లెట్టాడు. సెక్యూరిటీ గార్డ్ మ‌హేష్‌. ఈమె క‌ళాశాల ప్రిన్సిపాల్‌కు తెలిపినా చ‌ర్య‌లు తీసుకోలేద‌ని తెలుస్తోంది. ఈ గార్డు జ‌రిపిన కాల్ప‌ల్లోనే మ‌రో విద్యార్థిని శిరీష తీవ్రంగా గాయ‌ప‌డింది. ఈమె ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో కోలుకుంటుంది. కాల్పులు జ‌రిపిన వెంట‌నే నిందితుడు అక్క‌డి నుంచి ప‌రారై పోయాడు. అత‌నిని ప‌ట్టుకునేందుకు పోలీసుల‌తో ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేసి గాలింపు చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేశారు.-పిఆర్‌
First Published:  1 April 2015 4:13 AM GMT
Next Story