Telugu Global
NEWS

ఇంట‌ర్ స్పాట్ వేల్యూయేష‌న్ నిలిపేసిన అధ్యాప‌కులు

పేప‌ర్లు దిద్దినందుకు ఇచ్చే రుసుం, భ‌త్యాలు, ర‌వాణ ఖ‌ర్చులు పెంచాల‌ని డిమాండు చేస్తూ అద్యాప‌కులు ఇంట‌ర్మీడియ‌ట్ స్పాట్ వేల్యూయేష‌న్ నిలిపి వేశారు. తాము ఎంతోకాలంగా ఈ డిమాండు చేస్తున్నామ‌ని ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వారు ఆరోపించారు. దీనిపై ప్ర‌క‌ట‌న చేసే వ‌ర‌కు స్పాట్ వేల్యూయేష‌న్ చేసేది లేద‌ని వారు ప్ర‌క‌టించారు.-పీఆర్

First Published:  3 April 2015 5:45 AM GMT
Next Story