Telugu Global
National

‘దేశ మాత’గా గోమాత ... ఉద్య‌మానికి శ్రీ‌కారం

‘‘ఆవును ‘దేశ మాత’గా గోమాత‌ను గుర్తించాలి. ప్రతి భారతీయుడి ఆకాంక్షకు రూపమివ్వాలనే ఉద్దేశ్యంతో గోజాతి సంరక్షణ, విస్తరణ పేరుతో మిస్ట్‌కాల్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తున్నాం.’’ అని  ఎంపీ యోగి ఆదిత్య‌నాథ్ అన్నారు. భారత సంస్కృతి ప్రకారం ఆవు.. హిందూ జీవన విధానానికి వెన్నెముకని,  ఇన్నాళ్లూ ప్రపంచ వ్యాప్తంగా గో సంరక్షణకు ఎటువంటి చట్టాలు రూపొందించ లేదని, ఇక‌నుంచి అయినా కనీసం భారత్‌లోనైనా ఈ మార్పు వచ్చేలా చూద్దామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. దేశ మాతగా గోవును గుర్తించాలని ఆకాంక్షించేవారు 07533007511కు […]

‘దేశ మాత’గా గోమాత ... ఉద్య‌మానికి శ్రీ‌కారం
X
‘‘ఆవును ‘దేశ మాత’గా గోమాత‌ను గుర్తించాలి. ప్రతి భారతీయుడి ఆకాంక్షకు రూపమివ్వాలనే ఉద్దేశ్యంతో గోజాతి సంరక్షణ, విస్తరణ పేరుతో మిస్ట్‌కాల్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తున్నాం.’’ అని ఎంపీ యోగి ఆదిత్య‌నాథ్ అన్నారు. భారత సంస్కృతి ప్రకారం ఆవు.. హిందూ జీవన విధానానికి వెన్నెముకని, ఇన్నాళ్లూ ప్రపంచ వ్యాప్తంగా గో సంరక్షణకు ఎటువంటి చట్టాలు రూపొందించ లేదని, ఇక‌నుంచి అయినా కనీసం భారత్‌లోనైనా ఈ మార్పు వచ్చేలా చూద్దామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. దేశ మాతగా గోవును గుర్తించాలని ఆకాంక్షించేవారు 07533007511కు మిస్‌ కాల్ ఇవ్వాల‌ని, ఇది ఒక ఉద్య‌మంగా రూపొందాల‌ని ఆయ‌న అభిల‌షించారు.-పీఆర్‌
First Published:  4 April 2015 1:30 AM GMT
Next Story