Telugu Global
Cinema & Entertainment

అంతా అక్క‌డ నుంచే చూస్తా

న‌టీ న‌ట‌ల‌కు  సినిమా  షూటింగ్ జ‌రిగే లోకేష‌న్  ఒక ప్ర‌పంచం.  ఇక  కాజ‌ల్ లాంటి బిజీ హీరోయిన్ అయితే ఏది చూసినా  లోకేష‌న్ నుంచే చూస్తుంద‌ట‌.. హీరోయిన్‌గా ప‌దేళ్లు పూర్తి చేసుకున్న కాజ‌ల్.. మొద‌టి ఆరు సంవ‌త్స‌రాలు బాగా హార్డ్ వ‌ర్క్ చేసింద‌ట‌.  అస‌లు బ‌య‌ట ప్ర‌పంచంలో  ఏమి జ‌ర‌గుతుందో కూడా ప‌ట్టించుకునే తీరిక కూడా ఉండేది కాద‌ట‌. దీని వ‌ల్ల  చిన్న చిన్న విష‌యాలు కూడా త‌న‌కు విచిత్రంగా అనిపించేవ‌ట‌. ఆ త‌రువాత  త‌న  ఆలోచ‌న […]

అంతా అక్క‌డ నుంచే చూస్తా
X
న‌టీ న‌ట‌ల‌కు సినిమా షూటింగ్ జ‌రిగే లోకేష‌న్ ఒక ప్ర‌పంచం. ఇక కాజ‌ల్ లాంటి బిజీ హీరోయిన్ అయితే ఏది చూసినా లోకేష‌న్ నుంచే చూస్తుంద‌ట‌.. హీరోయిన్‌గా ప‌దేళ్లు పూర్తి చేసుకున్న కాజ‌ల్.. మొద‌టి ఆరు సంవ‌త్స‌రాలు బాగా హార్డ్ వ‌ర్క్ చేసింద‌ట‌. అస‌లు బ‌య‌ట ప్ర‌పంచంలో ఏమి జ‌ర‌గుతుందో కూడా ప‌ట్టించుకునే తీరిక కూడా ఉండేది కాద‌ట‌. దీని వ‌ల్ల చిన్న చిన్న విష‌యాలు కూడా త‌న‌కు విచిత్రంగా అనిపించేవ‌ట‌. ఆ త‌రువాత త‌న ఆలోచ‌న స‌ర‌ళిని మార్చుకుని.. లోకేష‌న్ నుంచే ప్ర‌పంచాని చూడ‌టం ప్రారంభించింద‌ట‌. అప్ప‌టి నుంచి త‌న చుట్టు ఏం జ‌రుగుతుందో అనేది తెలుస్తుంద‌ట‌.. రాజ‌కీయ‌లు…సినిమాలు.. క్రైమ్ ..ఇలా అన్ని విష‌యాలు తెలుసుకుని త‌ను ట్విట్స్ ద్వారా ప్ర‌తి స్పంద‌న‌లు తెలియ చేస్తుంద‌ట‌.. సో కాజ‌ల్ కు లోకేష‌నే ఒక స్కూల్ అన్న‌మాట‌. ఇక స్టార్ హీరోయిన్ గా త‌నకు న‌చ్చిన చిత్రాలే సెలెక్టివ్‌గా చేస్తున్న కాజ‌ల్.. ఈ మ‌ధ్య జూనియ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న టెంప‌ర్ చిత్రంలో న‌టించి మెప్పించింది. రెమ్యున్ రేష‌న్ తేడా వ‌చ్చినా.. క‌థ న‌చ్చ‌క పోయినా.. ఈ ముద్దుగుమ్మ చేయ‌డానికి పెద్ద‌గా ఇష్టం చూప‌డం లేద‌నేది ఇంట‌ర్నల్ గా వినిపిస్తున్న టాక్.
First Published:  10 April 2015 4:16 AM GMT
Next Story