Telugu Global
Cinema & Entertainment

స్విట్జర్లాండ్ లో సునీల్ బిజి బిజి

క‌మెడియ‌న్ గా బిజీగా ఉన్న టైమ్ లో హీరోగా మారి , రెంటికి చెడ్డ రేవడి అయిన సునీల్ చాలా కాలం త‌ర్వాత వాసువ‌ర్మ ( అప్పుడెప్పుడో జోష్ అనే ఫ్లాఫ్ సినిమా తీశాడు) డైరెక్ష‌న్ లో ఓ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి కోన వెంక‌ట్ ర‌చ‌యిత‌. ఈ చిత్రం షూటింగ్ ప్ర‌స్తుతం స్విట్జ‌ర్లాండ్ లో జ‌రుగుతోంది. ఈ సినిమాలో కూడా సునీల్ కామెడీ క‌న్నా మాస్ హీరోయిజం మీద‌నే ఎక్కువ […]

స్విట్జర్లాండ్ లో సునీల్ బిజి బిజి
X

క‌మెడియ‌న్ గా బిజీగా ఉన్న టైమ్ లో హీరోగా మారి , రెంటికి చెడ్డ రేవడి అయిన సునీల్ చాలా కాలం త‌ర్వాత వాసువ‌ర్మ ( అప్పుడెప్పుడో జోష్ అనే ఫ్లాఫ్ సినిమా తీశాడు) డైరెక్ష‌న్ లో ఓ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి కోన వెంక‌ట్ ర‌చ‌యిత‌. ఈ చిత్రం షూటింగ్ ప్ర‌స్తుతం స్విట్జ‌ర్లాండ్ లో జ‌రుగుతోంది. ఈ సినిమాలో కూడా సునీల్ కామెడీ క‌న్నా మాస్ హీరోయిజం మీద‌నే ఎక్కువ మోజు చూపిస్తున్నాడ‌ట‌.
ఇన్ని ఎదురు దెబ్బ‌ల త‌ర్వాత కూడా సునీల్ మార‌క‌పోతే ఎలా?

First Published:  15 April 2015 3:03 AM GMT
Next Story