Telugu Global
Others

ప‌రిటాల శ్రీ‌రామ్‌కు టీడీపీ బ్రేక్‌ ?

అనంత‌పురం జిల్లాలో హ‌వా సాగిస్తున్న మంత్రి ప‌రిటాల సునీత త‌న‌యుడు ప‌రిటాల శ్రీ‌రామ్ త‌న‌కు ప్ర‌భుత్వ గ‌న్‌మెన్‌ల ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ రాముడును కోరారు. ఇప్ప‌టికే అత‌ని వ్య‌వ‌హార‌శైలికి బెంబేలెత్తుతున్న న‌లుగురైదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు శ్రీ‌రామ్‌కు గ‌న్‌మెన్‌ల ర‌క్ష‌ణ క‌ల్పించ‌వ‌ద్ద‌ని డీజీపీని క‌లిసి కోరారు. ఒక‌వేళ అలాంటి ర‌క్ష‌ణ క‌ల్పిస్తే తెలుగుదేశం ప్ర‌భుత్వానికి అప్ర‌దిష్ట క‌లుగుతుంద‌ని వారు వివ‌రించిన‌ట్టు తెలిసింది. శ్రీ‌రామ్‌కు గ‌న్‌మెన్‌ల ర‌క్ష‌ణ లేకుండా చేయ‌డానికి ఈ ఎమ్మెల్యేలు డీజీపీపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.

ప‌రిటాల శ్రీ‌రామ్‌కు టీడీపీ బ్రేక్‌ ?
X

First Published:  15 April 2015 12:29 AM GMT
Next Story