Telugu Global
Cinema & Entertainment

పులి సాంగ్ కు 5 కోట్లు బ‌డ్జెట్‌..

స్టార్ హీరోల సినిమాకు బ‌డ్జెట్ భారీగా ఉంటుంది. అయితే త‌మిళ హీరో విజయ్ చేస్తున్న సోషియో ఫాంట‌సి చిత్రం పులి కోసం డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భు ఒక్క సాంగ్ కే 5 కోట్లు వరకు ఖ‌ర్చు చేయిస్తున్నాడు. తిరుప‌తి స‌మీపంలో వున్న త‌ల‌కోన ద‌గ్గ‌ర పులి చిత్రం కోసం ఒక భారీ సెట్టింగ్ ను సిద్దం చేస్తున్నారు. దాదాపు 200 వంద‌ల మంది కార్పేంట‌ర్స్, 100 మంది క‌ళాకారులు,50 మంది వెల్డ‌ర్స్ క‌ల‌సి దాదాపు 100 రోజులు […]

పులి సాంగ్ కు 5 కోట్లు బ‌డ్జెట్‌..
X

స్టార్ హీరోల సినిమాకు బ‌డ్జెట్ భారీగా ఉంటుంది. అయితే త‌మిళ హీరో విజయ్ చేస్తున్న సోషియో ఫాంట‌సి చిత్రం పులి కోసం డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భు ఒక్క సాంగ్ కే 5 కోట్లు వరకు ఖ‌ర్చు చేయిస్తున్నాడు. తిరుప‌తి స‌మీపంలో వున్న త‌ల‌కోన ద‌గ్గ‌ర పులి చిత్రం కోసం ఒక భారీ సెట్టింగ్ ను సిద్దం చేస్తున్నారు. దాదాపు 200 వంద‌ల మంది కార్పేంట‌ర్స్, 100 మంది క‌ళాకారులు,50 మంది వెల్డ‌ర్స్ క‌ల‌సి దాదాపు 100 రోజులు పాటు ఈ సెట్ ను ఎంతో అందంగా మలిచారని టాక్.

ఈ చిత్రంలో అల‌నాటి లెజండ్రీ యాక్ట‌రెస్ శ్రీ‌దేవి ఒక కీ రోల్ చేస్తున్నారు. హ‌న్సిక, శృతిహాస‌న్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. సోషియో ఫాంట‌సి చిత్రంగా దాదాపు 120 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. మరి కేవ‌లం సాంగ్ కోసం 5 కోట్ల తో వేసిన సెట్ ను సినిమాలో ఎంత అందంగా చూపిస్తారో.. లెట్స్ వెయిట్ అండ్ సీ.

First Published:  15 April 2015 9:04 PM GMT
Next Story