Telugu Global
Cinema & Entertainment

బాల‌య్య చిత్రం డేట్ ఫిక్స్..

గ‌త యేడాది లెజెండ్ హిట్ కొట్టిన బాల‌య్య తాజాగా కొత్త ద‌ర్శ‌కుడు స‌త్య‌దేవ్ తో ల‌య‌న్ చిత్రం చేస్తున్నాడు. ఈ మ‌ధ్య నే ఆడియో విడుద‌ల జరిగింది. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. ఆడియో కు పాజిటివ్ టాక్ వ‌చ్చింది. అయితే ఆడియో విడుద‌ల రోజు సినిమా రిలీజ్ ఎప్పుడుంటుంది అనేది మాత్రం ఎనౌన్స్ చేయ‌లేదు. అయితే తాజాగా ల‌య‌న్ సినిమాను మే1న విడుద‌ల చేయ‌డానికి డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రాధిక ఆప్టే, త్రిష లు […]

Lion Movie Release
X

గ‌త యేడాది లెజెండ్ హిట్ కొట్టిన బాల‌య్య తాజాగా కొత్త ద‌ర్శ‌కుడు స‌త్య‌దేవ్ తో ల‌య‌న్ చిత్రం చేస్తున్నాడు. ఈ మ‌ధ్య నే ఆడియో విడుద‌ల జరిగింది. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. ఆడియో కు పాజిటివ్ టాక్ వ‌చ్చింది. అయితే ఆడియో విడుద‌ల రోజు సినిమా రిలీజ్ ఎప్పుడుంటుంది అనేది మాత్రం ఎనౌన్స్ చేయ‌లేదు. అయితే తాజాగా ల‌య‌న్ సినిమాను మే1న విడుద‌ల చేయ‌డానికి డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రాధిక ఆప్టే, త్రిష లు హీరోయిన్స్ గా చేశారు. ప్ర‌చార చిత్రాలు అభిమానుల్లో అంచ‌నాలు పెంచుతున్నాయి. మ‌రి మే 1న క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన ఉత్త‌మ విల‌న్ చిత్రం రిలీజ్ కు సిద్దం అవుతుంది. మ‌రి రెండు పెద్ద చిత్రాలు విడుద‌ల‌వుతున్నాయంటే అభిమానుల‌కు పండ‌గే క‌దా.?

First Published:  16 April 2015 4:53 PM GMT
Next Story