Telugu Global
Others

అమెరికాలో టీఆర్‌ఎస్‌ విభాగాన్ని ప్రారంభించనున్న కవిత

మినియాపోలీస్‌: తెలంగాణ రాష్ట్ర సమితి అమెరికా విభాగాన్ని (ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ) ఈ నెల 18న శనివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు   బ్నాథ్ ఆడిటోరియం, (మినియాపోలీస్‌ నగరం)లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెరాస పార్టీ నేతలు ప్రకటించారు. ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ ప్రవాస తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక వారధిగా పని చేస్తుందని నాయకులు తెలిపారు. భారీ ఎత్తున నిర్వహించనున్న ఆవిర్భావ వేడుకలకు అమెరికాలోని అన్ని […]

మినియాపోలీస్‌: తెలంగాణ రాష్ట్ర సమితి అమెరికా విభాగాన్ని (ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ) ఈ నెల 18న శనివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు బ్నాథ్ ఆడిటోరియం, (మినియాపోలీస్‌ నగరం)లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెరాస పార్టీ నేతలు ప్రకటించారు. ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ ప్రవాస తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక వారధిగా పని చేస్తుందని నాయకులు తెలిపారు. భారీ ఎత్తున నిర్వహించనున్న ఆవిర్భావ వేడుకలకు అమెరికాలోని అన్ని రాష్ట్రాల తెరాస ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు హాజ‌రుకానున్నారు.
First Published:  17 April 2015 4:30 AM GMT
Next Story