చిరంజీవి సాహిత్య సమాలోచన

హైదరాబాద్ త్యాగరాయగాన సభలో  22.4.2015 (బుధవారం)  సాయంత్రం 6 గంటలకి శ్రీమతి శార‌దా శ్రీనివాస‌న్‌, లీలా కుమారి వ్రాసిన ‘చిరంజీవి సాహిత్య సమాలోచన’ పుస్తక ఆవిష్కరణ సభ జరుగుతుంది.