Telugu Global
National

కోకాకోలాను అనుమతించని తమిళనాడు

తమిళనాడులో కోకాకోలా ఫ్యాక్టరీ నిర్మాణానికి రైతులు అంగీకరించకపోవడంతో తమిళ ప్రభుత్వం ఆ ఫ్యాక్టరీ నిర్మాణానికి ‘నో’ చెప్పేసింది. గతంలో కేరళలో ఇలాంటి ఫ్యాక్టరీల వల్ల నీటి కాలుష్యం జరుగుతోందని పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. వీటిని పట్టించుకోకుండా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెప్సికో ప్లాంట్‌ ఏర్పాటుకు పెద్ద ఎత్తున రాయితీలిచ్చి ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్తులో దీనివల్ల జరిగే నీటికాలుష్యం గురించి తెలిశాక ప్రజల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.

తమిళనాడులో కోకాకోలా ఫ్యాక్టరీ నిర్మాణానికి రైతులు అంగీకరించకపోవడంతో తమిళ ప్రభుత్వం ఆ ఫ్యాక్టరీ నిర్మాణానికి ‘నో’ చెప్పేసింది.

గతంలో కేరళలో ఇలాంటి ఫ్యాక్టరీల వల్ల నీటి కాలుష్యం జరుగుతోందని పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. వీటిని పట్టించుకోకుండా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెప్సికో ప్లాంట్‌ ఏర్పాటుకు పెద్ద ఎత్తున రాయితీలిచ్చి ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్తులో దీనివల్ల జరిగే నీటికాలుష్యం గురించి తెలిశాక ప్రజల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.

First Published:  21 April 2015 3:15 AM GMT
Next Story