Telugu Global
Others

అలిపిరి చెక్‌పోస్టు భ‌ద్ర‌తలో డొల్ల‌త‌నం

తిరుమ‌ల-తిరుప‌తి దేవ‌స్థానం భ‌ద్ర‌తా సిబ్బంది డొల్ల‌త‌నం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. కాలి న‌డ‌క‌న వెళ్ళే భ‌క్తుడి బ్యాగులో బుల్లెట్‌లు ఉన్నా ఆ విష‌యాన్ని ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా వ‌దిలేశారు. అలిపిరి చెక్‌పోస్టు వ‌ద్ద జ‌రిగిన ఈ సంఘ‌ట‌న తిరుమ‌ల‌లో సంచ‌ల‌నం రేపింది. కాలిన‌డ‌క‌న‌ భ‌క్తుడు పైకి వెళ్ళిపోయిన త‌ర్వాత అనుకోని విధంగా బ్యాగు లోంచి బుల్లెట్‌లు జారి ప‌డ‌డంతో ప‌క్క‌నున్న భ‌క్తులు ఈ విష‌యాన్ని  గ‌మ‌నించి భ‌ద్ర‌తా సిబ్బందిని అప్ర‌మ‌త్తం చేశారు. వెంట‌నే అక్క‌డున్న బ్యాగుల్లో త‌నిఖీలు నిర్వ‌హించ‌గా […]

తిరుమ‌ల-తిరుప‌తి దేవ‌స్థానం భ‌ద్ర‌తా సిబ్బంది డొల్ల‌త‌నం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. కాలి న‌డ‌క‌న వెళ్ళే భ‌క్తుడి బ్యాగులో బుల్లెట్‌లు ఉన్నా ఆ విష‌యాన్ని ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా వ‌దిలేశారు. అలిపిరి చెక్‌పోస్టు వ‌ద్ద జ‌రిగిన ఈ సంఘ‌ట‌న తిరుమ‌ల‌లో సంచ‌ల‌నం రేపింది. కాలిన‌డ‌క‌న‌ భ‌క్తుడు పైకి వెళ్ళిపోయిన త‌ర్వాత అనుకోని విధంగా బ్యాగు లోంచి బుల్లెట్‌లు జారి ప‌డ‌డంతో ప‌క్క‌నున్న భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి భ‌ద్ర‌తా సిబ్బందిని అప్ర‌మ‌త్తం చేశారు. వెంట‌నే అక్క‌డున్న బ్యాగుల్లో త‌నిఖీలు నిర్వ‌హించ‌గా ఒక బ్యాగులో ఎనిమిది బుల్లెట్‌లు ఉన్న‌ట్టు గుర్తించారు. అయితే ఈ బ్యాగును ఎవ‌రు తెచ్చారో, ఈ బుల్లెట్‌లు ఎందుకు తెచ్చారో ఇంకా తెలియ‌లేదు.
First Published:  23 April 2015 11:01 PM GMT
Next Story