Telugu Global
Cinema & Entertainment

రెచ్చిపోయిన మ‌హేష్ డాన్స్ గర్ల్..!

తెలుగు  అభిమానుల‌కు   ముమైయిత్ ఖాన్ పేరు వినిపిస్తే   వెంట‌నే మ‌దిలే మెదిలేది  మ‌హేష్ బాబు న‌టించిన పోకిరి చిత్రంలో  ఇప్ప‌టికింక నా వ‌య‌సు నిండా పద‌హారే అంటూ   ముమైయిత్ చేసిన సాంగే. ఈ చిత్రంలో   ఈ హాట్ బ్యూటీ క‌వ్వింపు కుర్ర ఆడియ‌న్స్ కు ఒక ర‌క‌మైన మ‌త్తె ఎక్కించింద‌న‌డంలో సందేహాం లేదు. అయితే   ప్ర‌స్తుతం  ఈ ముద్దుగుమ్మ  ను తెలుగులో ప‌ట్టించుకునే ఫిల్మ్ మేక‌ర్స్ లేరు.  దీంతో  ముమైయిత్ ఒక  ఆల్బ‌మ్  చేసి  అభిమానుల‌కు  వ‌ద‌ల‌డానికి […]

రెచ్చిపోయిన మ‌హేష్ డాన్స్ గర్ల్..!
X

తెలుగు అభిమానుల‌కు ముమైయిత్ ఖాన్ పేరు వినిపిస్తే వెంట‌నే మ‌దిలే మెదిలేది మ‌హేష్ బాబు న‌టించిన పోకిరి చిత్రంలో ఇప్ప‌టికింక నా వ‌య‌సు నిండా పద‌హారే అంటూ ముమైయిత్ చేసిన సాంగే. ఈ చిత్రంలో ఈ హాట్ బ్యూటీ క‌వ్వింపు కుర్ర ఆడియ‌న్స్ కు ఒక ర‌క‌మైన మ‌త్తె ఎక్కించింద‌న‌డంలో సందేహాం లేదు. అయితే ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ ను తెలుగులో ప‌ట్టించుకునే ఫిల్మ్ మేక‌ర్స్ లేరు. దీంతో ముమైయిత్ ఒక ఆల్బ‌మ్ చేసి అభిమానుల‌కు వ‌ద‌ల‌డానికి సిద్ద‌మైంది.

ఈ లోపు త‌న సెల్ఫీలు కొన్ని సోష‌ల్ నెట్ వ‌ర్క్ కు వ‌దిలింది. డిఫ‌రెంట్ యాంగిల్స్ లో ఫోటోలు తీసుకుని వాటిని సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో పోస్ట్ చేసి త‌న హాట్ లుక్ ఏలా వుందో చూపించేసింది. మ‌రి ఎడిక్ష‌న్ పేరు తో ముమైయిత్ ఖాన్ చేసిన ఆల్బ‌మ్ రిలీజ్ కు ముందే ఇంత రెస్పాన్స్ వ‌స్తుందంటే.. ఆ త‌రువాత ఎలా వుంటుందో..? అస‌లు ఈ సెక్సీ బ్యూటీ ఇదంతా ఎందుకంటే.. మ‌ళ్లీ డాన్స్ గ‌ర్ల్ గా బౌన్స్ కావ‌డానికే అంటున్నారు ఆమే స‌న్నిహితులు.

First Published:  29 April 2015 2:55 PM GMT
Next Story