Telugu Global
Cinema & Entertainment

ల‌క్ష్మీరాయ్ కి గాయాలు..!

ద‌క్షణాది హీరోయిన్ లో ఒక‌రైన ల‌క్ష్మీరాయ్ ఒక రియాల్టీ షోలో తను గాయాలు పాలైన‌ట్లు సోష‌ల్ నెట్ వ‌ర్క్ ద్వారా తెలియ చేసింది. సెలిబ్రిటీలు పాల్గొన్న ఈ షోలో త‌న ట‌ర్న్ వ‌చ్చిన‌ప్పుడు ఒక స్టంట్ పెర్ఫార్మెన్స్ లో భాగంగా త‌ను ఫైర్ నుంచి ఎస్కేప్ కావాల‌సి వుందట‌. అయితే బ్యాలెన్స్ త‌ప్పి ఒక ఇనుప రాడ్ మీద ప‌డటంతో త‌న కాలు మెలిక ప‌డి గాయం అయ్యింద‌ట‌. దీంతో డాక్టర్లు రెండు రోజుల నుంచి బెడ్ […]

ల‌క్ష్మీరాయ్ కి గాయాలు..!
X

ద‌క్షణాది హీరోయిన్ లో ఒక‌రైన ల‌క్ష్మీరాయ్ ఒక రియాల్టీ షోలో తను గాయాలు పాలైన‌ట్లు సోష‌ల్ నెట్ వ‌ర్క్ ద్వారా తెలియ చేసింది. సెలిబ్రిటీలు పాల్గొన్న ఈ షోలో త‌న ట‌ర్న్ వ‌చ్చిన‌ప్పుడు ఒక స్టంట్ పెర్ఫార్మెన్స్ లో భాగంగా త‌ను ఫైర్ నుంచి ఎస్కేప్ కావాల‌సి వుందట‌. అయితే బ్యాలెన్స్ త‌ప్పి ఒక ఇనుప రాడ్ మీద ప‌డటంతో త‌న కాలు మెలిక ప‌డి గాయం అయ్యింద‌ట‌. దీంతో డాక్టర్లు రెండు రోజుల నుంచి బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారట‌. అయితే జిమ్మస్టిక్స్ అనుభ‌వం వున్న త‌న‌కు ఇటువంటి గాయాలు అంత‌గా భ‌య‌పెట్ట‌లేవ‌ని తేలిపింది. త్వ‌రలోనే కోలుకుని మ‌ళ్లీ బ్యాక్ టు షూటింగ్ అవుతాన‌ని న‌మ్మకాన్నీ వ్యక్త పరిచింది.

First Published:  29 April 2015 1:20 PM GMT
Next Story