Telugu Global
Cinema & Entertainment

హ‌న్సిక‌ను ఎవ‌రు ఆప‌లేరట‌..!

ముద్దుగుమ్మ‌, బొద్దుగుమ్మ    .. ఈ రెండు పేర్లు చ‌క్క‌గా స‌రిపోయో  బ్యూటీ  హ‌న్సిక‌.   ఈ బ్యూటీ  తెలుగులో   స్టార్  లీగ్ లో లేక పోయినా..  ఆడ‌ప ద‌డ‌పా  తెలుగు లో చిత్రాలు చేస్తూనే వుంది.  గ‌త యేడాది   మంచు వారి ఫ్యామిలీ ప్యాక్ గా వ‌చ్చిన పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద చిత్రంలో న‌టించి మెప్పించింది.  ఇక తాజాగా   త‌మిళ్ లో   ఆరు చిత్రాలు చేస్తూ  టాప్ హీరోయిన్స్ లీగ్ […]

హ‌న్సిక‌ను ఎవ‌రు ఆప‌లేరట‌..!
X

ముద్దుగుమ్మ‌, బొద్దుగుమ్మ .. ఈ రెండు పేర్లు చ‌క్క‌గా స‌రిపోయో బ్యూటీ హ‌న్సిక‌. ఈ బ్యూటీ తెలుగులో స్టార్ లీగ్ లో లేక పోయినా.. ఆడ‌ప ద‌డ‌పా తెలుగు లో చిత్రాలు చేస్తూనే వుంది. గ‌త యేడాది మంచు వారి ఫ్యామిలీ ప్యాక్ గా వ‌చ్చిన పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద చిత్రంలో న‌టించి మెప్పించింది. ఇక తాజాగా త‌మిళ్ లో ఆరు చిత్రాలు చేస్తూ టాప్ హీరోయిన్స్ లీగ్ లో ఉంది. హీరోయిన్ గా తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. అయితే హీరోయిన్స్ మ‌ధ్య పోటి గురించి చెబుతూ. మంచి సినిమాలో భాగం కావాల‌ని అంద‌రికి వుంటుంది. అవకాశం ప్ర‌తి సారి రాదు. అయితే ప్ర‌తి క‌థ త‌న వ‌ర‌కు రాదు . వ‌చ్చేది వుంటే రాకుండ ఎవ‌రు ఆప‌లేరు క‌దా అంటూ చెప్పింది. ఇక న‌టిగా ప్ర‌స్తుతం యాక్టింగ్ ను బాగా ఆస్వాదిస్తుంద‌ట‌. ఆ మ‌ధ్య త‌మిళ యువ హీరో శింబు తో పీక‌లోతు ప్రేమ‌లో కూరుకుని తేరుకున్న హ‌న్సిక‌.. ఈ మ‌ధ్య ల‌వ్ కు సంబందించి ఏ విష‌యం అడిగ‌న నో కామెంట్స్ ప్లీజ్ అన్నట్లుగా త‌ప్పించుకుంటుంది.

First Published:  2 May 2015 8:30 AM GMT
Next Story