Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ ను ఆకర్షించిన అదితి రావ్

అదితి రావ్ అనే పేరు అప్పుడప్పుడు మాత్రమే వినిపిస్తుంది. ఆమెను స్టార్ అనేకంటే సెలబ్రిటీ అంటే బెటర్. బాలీవుడ్ లో క్లిక్కయిన కత్రినాకైఫ్, దీపికా పదుకోన్, ప్రియాంకచోప్రా రేంజ్ లో అదితిరావుకు క్రేజ్ లేదు. అయితేనేం.. ఇప్పుడీ పొడుగుకాళ్ల సుందరి బాలీవుడ్ ను షేక్ చేసింది. అందరూ తనవైపే చూసేలా ఆకర్షించింది. ఈనెల జీక్యూ మ్యాగజైన్ చూస్తే అదితిరావును ఎందుకు అందరూ అంతలా చూశారో అర్థమౌతుంది. అవును.. కవర్ పేజీపై మెరుపులు మెరిపించింది ఈ చిన్నది. సిల్వర్ […]

బాలీవుడ్ ను ఆకర్షించిన అదితి రావ్
X
అదితి రావ్ అనే పేరు అప్పుడప్పుడు మాత్రమే వినిపిస్తుంది. ఆమెను స్టార్ అనేకంటే సెలబ్రిటీ అంటే బెటర్. బాలీవుడ్ లో క్లిక్కయిన కత్రినాకైఫ్, దీపికా పదుకోన్, ప్రియాంకచోప్రా రేంజ్ లో అదితిరావుకు క్రేజ్ లేదు. అయితేనేం.. ఇప్పుడీ పొడుగుకాళ్ల సుందరి బాలీవుడ్ ను షేక్ చేసింది. అందరూ తనవైపే చూసేలా ఆకర్షించింది. ఈనెల జీక్యూ మ్యాగజైన్ చూస్తే అదితిరావును ఎందుకు అందరూ అంతలా చూశారో అర్థమౌతుంది. అవును.. కవర్ పేజీపై మెరుపులు మెరిపించింది ఈ చిన్నది. సిల్వర్ స్క్రీన్ పై ఆరబోయాల్సిన అందాలన్నింటినీ కవర్ పేజీపై ఒలికించింది. ఏమాత్రం మొహమాట పడకుండా కెమెరాకు అద్భుతమైన పోజులిచ్చి వహ్వా అనిపించుకుంది. కవర్ పేజ్ ఫొటో చూసిన కుర్రాళ్లు.. సదరు మ్యాగజైన్ ను కొనకుండా ఉండలేకపోయారు. అలా జీక్యూ సేల్స్ ను తన హాట్ స్టిల్స్ తో అమాంతం పెంచేసింది అదితి.
First Published:  2 May 2015 10:45 AM GMT
Next Story