ప్రముఖ దర్శకుడు మణిరత్నానికి గుండెపోటు..

ప్రముఖ దర్శకుడు మణిరత్నానికి గుండెపోటు..ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుత్తం మణిరత్నం ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలోను మణిరత్నానికి ఓ సినిమా షూటింగ్ లో ఉండగా గుండెపోటురాగా చికిత్స పొందారు. తెలుగు తమిళ భాషల్లో ఎన్నో గొప్పచిత్రాలకు దర్శకత్వం వహించి భారతదేశ సినిమాన్ని ప్రపంచానికి ఓ కొత్త పంథాలో చూపించిన వ్యక్తి మణిరత్నం. ఆయన తొందరగా కోలుకొని మరెన్నో చిత్రాలు రూపకల్పన చేయ్యాలని కోరుకుందాం…