Telugu Global
Cinema & Entertainment

రాజేంద్రుడు బాగా ఆస్వాదిస్తున్నాడు..! 

న‌ట కీరిటి డాక్ట‌ర్ రాజేంద్ర ప్ర‌సాద్ జ‌ర్నీ దాదాపు నాలుగు ద‌శాబ్దాలు కావోస్తుంది.  అయితే సెకండ్ ఇన్నింగ్స్ అనేది  హీరోగా చేసిన వారికి  చాల ప్ర‌త్యేకం. ఎందుకంటే  ఒక‌ప్పుడు అగ్ర క‌థానాయ‌కుడిగా  హ‌ల్ చ‌ల్ చేసి..ఆ తరువాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ రోల్స్ కు ప‌రిమితం కావ‌డం అంటే  సైకాలాజిక‌ల్ గా చాలా సంఘ‌ర్ష‌ణ వుంటుంది. అయితే ల‌క్కీగా త‌న‌క‌టువంటి ప‌రిస్థితి రాలేదంటున్నారు  రాజేంద్ర ప్ర‌సాద్. త‌న వ‌య‌సుకు .ప‌రిణితికి త‌గ్గ రోల్స్ వ‌స్తున్నాయి కాబ‌ట్టి త‌న న‌ట‌న‌ను […]

రాజేంద్రుడు బాగా ఆస్వాదిస్తున్నాడు..! 
X
న‌ట కీరిటి డాక్ట‌ర్ రాజేంద్ర ప్ర‌సాద్ జ‌ర్నీ దాదాపు నాలుగు ద‌శాబ్దాలు కావోస్తుంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ అనేది హీరోగా చేసిన వారికి చాల ప్ర‌త్యేకం. ఎందుకంటే ఒక‌ప్పుడు అగ్ర క‌థానాయ‌కుడిగా హ‌ల్ చ‌ల్ చేసి..ఆ తరువాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ రోల్స్ కు ప‌రిమితం కావ‌డం అంటే సైకాలాజిక‌ల్ గా చాలా సంఘ‌ర్ష‌ణ వుంటుంది. అయితే ల‌క్కీగా త‌న‌క‌టువంటి ప‌రిస్థితి రాలేదంటున్నారు రాజేంద్ర ప్ర‌సాద్. త‌న వ‌య‌సుకు .ప‌రిణితికి త‌గ్గ రోల్స్ వ‌స్తున్నాయి కాబ‌ట్టి త‌న న‌ట‌న‌ను మ‌రింత‌గా ఆస్వాదిస్తున్నానంటున్నారు. ఆయ‌న లీడ్ రోల్ లో వ‌చ్చిన దాగుడు మూత‌ల దండాకోర్ చిత్రం ఈ రోజు విడుద‌ల‌వుతుంది. మాన‌వీయ విలువ‌ల్ని.. బంధాల్ని హైలెట్ చేస్తూ త‌మిళ్ లో వ‌చ్చిన శైవం సినిమాకు రీమేక్ గా వ‌స్తున్న ఈ సినిమా లో రాజేంద్ర ప్ర‌సాద్, బేబి సార‌, ఒక కోడిపుంజు ప్రధాన పాత్రలు. సినిమా ల‌వ‌ర్స్ ప్ర‌తి ఒక్క‌రు చూడాల్సిన చిత్రంగా ఉంద‌నేది ప‌రిశీల‌కులు టాక్.
First Published:  8 May 2015 4:15 PM GMT
Next Story