వెంక‌టేష్  నెక్ట్స్ సినిమా ఎవ‌రితో ?

దృశ్యం , గోపాల గోపాల రీ మేక్ కధ‌ల‌తో రీజ‌న‌బుల్ హి ట్స్ అందుకున్న హీరో వెంక‌టేష్ త‌ర్వాత సినిమాకు ఏ రీమేక్ సెలెక్ట్ చేసుకుంటాడా అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు. అయితే వెంక‌టేష్ ఇత‌ర భాషా చిత్రాల వెన‌క బ‌డ‌కుండా, గ‌తంలో ల‌క్ష్మి, తుల‌సి వంటి సూప‌ర్ హిట్ సినిమాల‌కు క‌ధ‌లు అందించిన ఆకుల శివ స‌బ్జెక్ట్ ఓ.కే. చేశాడ‌ట‌. అయితే డైరెక్ట‌ర్ని ఇంకా ఫైన‌లైజ్ చేయ‌లేదు. ఈ లోగా మంచి రీమేక్ దొరికితే వెంక‌టేష్ మ‌న‌సు మారుతుందేమో ?