Telugu Global
Cinema & Entertainment

నాన్న బ‌ర్త్ డే రోజు  రానుంది..!

అభిమాన హీరోల పుట్టిన రోజు ఫ్యాన్స్ కు ప్ర‌త్యేకం. ఆ రోజు కొంత సంద‌డి చేస్తుంటారు.  ఇక ఈ నెల 31న సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఆ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు  ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో చేస్తున్న శ్రీ‌మంతుడు చిత్రం  ప్ర‌చార చిత్రాలు  రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌హేష్ బాబు స‌ర‌స‌న శృతి హాస‌న్ న‌టిస్తుంది.  మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. కుటుంబ క‌థ బ‌లంగా ఉండేలా డైరెక్ట‌ర్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. వ‌ర్కింగ్ […]

నాన్న బ‌ర్త్ డే రోజు  రానుంది..!
X
అభిమాన హీరోల పుట్టిన రోజు ఫ్యాన్స్ కు ప్ర‌త్యేకం. ఆ రోజు కొంత సంద‌డి చేస్తుంటారు. ఇక ఈ నెల 31న సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఆ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో చేస్తున్న శ్రీ‌మంతుడు చిత్రం ప్ర‌చార చిత్రాలు రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌హేష్ బాబు స‌ర‌స‌న శృతి హాస‌న్ న‌టిస్తుంది. మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. కుటుంబ క‌థ బ‌లంగా ఉండేలా డైరెక్ట‌ర్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. వ‌ర్కింగ్ టైటిల్ శ్రీ‌మంతుడు అనుకుంటున్నారు. టైటిల్ కు సంబంధించి ఫైన‌ల్ గా ఏమిటి అనేది అదేరోజు తేలిపోనుంది.
First Published:  11 May 2015 2:03 AM GMT
Next Story