Telugu Global
Cinema & Entertainment

 అజహ‌రుద్దీన్ భార్య న‌ర్గీస్ ఫ‌క్రీ!

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ అజహ‌రుద్దీన్ నిజ‌జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా తెర‌కెక్కించేందుకు జోరుగా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఈ సినిమాలో అజ‌హ‌ర్ పాత్ర‌ను బాలీవుడ్‌ ముద్దుల వీరుడిగా పేరుతెచ్చుకున్న ఇమ్రాన్‌హష్మీ పోషిస్తున్నాడు. అత‌ని మొద‌టి భార్య పాత్ర‌లో ప్రాచీదేశాయ్ న‌టిస్తోంది. కాగా, అజ‌హ‌ర్ రెండో భార్య సంగీతా బిజ్లానీ పాత్ర‌లో అందాల తార న‌ర్గీస్ ఫ‌క్రీ న‌టించ‌నుంద‌ని ఇప్పుడు బాలీవుడ్‌లో ప్ర‌చారం సాగుతోంది. రాక్‌స్టార్ సినిమాతో బాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన న‌ర్గీస్ మ‌ద్రాస్‌కేఫ్‌, ఫ‌టా పోస్ట‌ర్ […]

 అజహ‌రుద్దీన్ భార్య న‌ర్గీస్ ఫ‌క్రీ!
X
భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ అజహ‌రుద్దీన్ నిజ‌జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా తెర‌కెక్కించేందుకు జోరుగా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఈ సినిమాలో అజ‌హ‌ర్ పాత్ర‌ను బాలీవుడ్‌ ముద్దుల వీరుడిగా పేరుతెచ్చుకున్న ఇమ్రాన్‌హష్మీ పోషిస్తున్నాడు. అత‌ని మొద‌టి భార్య పాత్ర‌లో ప్రాచీదేశాయ్ న‌టిస్తోంది. కాగా, అజ‌హ‌ర్ రెండో భార్య సంగీతా బిజ్లానీ పాత్ర‌లో అందాల తార న‌ర్గీస్ ఫ‌క్రీ న‌టించ‌నుంద‌ని ఇప్పుడు బాలీవుడ్‌లో ప్ర‌చారం సాగుతోంది. రాక్‌స్టార్ సినిమాతో బాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన న‌ర్గీస్ మ‌ద్రాస్‌కేఫ్‌, ఫ‌టా పోస్ట‌ర్ నిక్‌లా హీరో, కిక్‌లాంటి చిత్రాల్లోన‌టించింది. అందాల ఆర‌బోత‌కు వెన‌కాడ‌ని ఈ ముద్దుగుమ్మ‌కు యువ‌త‌లో మంచి ఆద‌ర‌ణ ఉంది. న‌ర్గీస్‌, ఇమ్రాన్ క‌లిస్తే తెర‌పై వీరి రొమాన్స్ నూటికి నూరుపాళ్లు పండుతుంద‌ని నిర్మాత‌లు బోలెడు ఆశ‌లు పెట్టుకున్నారు.
First Published:  11 May 2015 8:11 PM GMT
Next Story