Telugu Global
Cinema & Entertainment

అనుష్క ఎప్పుడు అలా చేయ‌లేద‌ట‌..!

హీరోయిన్ గా స‌క్సెస్ కావాలంటే అందం, అభిన‌యం తో పాటు కాస్త తెలివి ఉండాలంటోంది అనుష్క‌. తెర పై హీరోయిన్ క‌నిపించినంత సేపు ప్రేక్ష‌కులు ఆస్వాదించేలా ఉండాలి .. ఎందుకు వ‌చ్చిందిరా బాబు అనే విధంగా వుందంటే హీరోయిన్ గా బ్యాడ్ టైమ్ ప్రారంభం అయిన‌ట్లే అంటోంది. త‌న వ‌రకు తాను కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వ‌ర‌కు ఆడియ‌న్స్ ను ఇంప్రెస్ చేసిన‌ట్లుగా చెప్పింది. అదే ఈ రోజు త‌న‌ను స‌క్సెస్ ఫుల్ హీరోయిన్ గా […]

అనుష్క ఎప్పుడు అలా చేయ‌లేద‌ట‌..!
X

హీరోయిన్ గా స‌క్సెస్ కావాలంటే అందం, అభిన‌యం తో పాటు కాస్త తెలివి ఉండాలంటోంది అనుష్క‌. తెర పై హీరోయిన్ క‌నిపించినంత సేపు ప్రేక్ష‌కులు ఆస్వాదించేలా ఉండాలి .. ఎందుకు వ‌చ్చిందిరా బాబు అనే విధంగా వుందంటే హీరోయిన్ గా బ్యాడ్ టైమ్ ప్రారంభం అయిన‌ట్లే అంటోంది. త‌న వ‌రకు తాను కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వ‌ర‌కు ఆడియ‌న్స్ ను ఇంప్రెస్ చేసిన‌ట్లుగా చెప్పింది. అదే ఈ రోజు త‌న‌ను స‌క్సెస్ ఫుల్ హీరోయిన్ గా బ‌రిలో నిల‌వ‌డానికి స‌హాయ ప‌డిందని త‌న కెరీర్ గురించి ఒక విశ్లేష‌ణ చెప్పుకుంది. తాజాగా బాహుబ‌లి, రాణి రుద్ర‌మ వంటి రెండు భారీ చిత్రాలు విడుద‌ల‌కు సిద్దంగా వున్నాయి. అవి రెండు త‌న కెరీర్ లో మైలు రాయి గా నిలుస్తాయిని ఆశ ను వ్య‌క్త ప‌రిచింది.

First Published:  14 May 2015 1:03 PM GMT
Next Story