Telugu Global
Others

ఏటీఎంలో యువ‌తిపై కాల్పులు!

హైదరాబాద్‌లోని యూస‌ఫ్‌గూడ ప్రాంతంలో దుండగుల అరాచకం సృష్టించారు. ఎస్‌బీఐ ఎటిఎంలో డ‌బ్బులు తీసుకునేందుకు వ‌చ్చిన  ఓ యువతిపై దుండగులు దాడి చేశారు.  ఆమెను బెదిరించి ప‌క్క‌న‌ కాల్పులు జరిపారు. దాంతో బెంబేలెత్తిన యువ‌త త‌న ద‌గ్గ‌రున్న‌ నగలు, నగదును వారికిచ్చేసింది. ఆమె ద‌గ్గ‌రున్న ఏటీఎం కార్డును కూడా వారు లాక్కుపోయారు. దీంతో షాక్ గురైన యువతి పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. దుండగుల్ని పట్టుకునేందుకు పోలీసులు వేట ప్రారంభించారు. ఏటీఎంలోని సీసీటీవీ ఫుటేజ్‌ని పోలీసులు పరిశీలిస్తున్నారు

First Published:  19 May 2015 1:30 PM GMT
Next Story