Telugu Global
Cinema & Entertainment

పాపాం స‌న్నీ లియాన్‌..! 

పోర్న్ సినిమాలు చేసే సన్నీ లియోన్, ఇకపైన వాటిని వదిలేసి కొంత కాలంగా హాట్ ఐటెం సాంగ్స్ చేస్తుంది. ఎంత చేసినా కాని సన్నీ కి మాత్రం ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. వచ్చిన కొత్తలో చాలా మందిహీరోయిన్స్, సన్నీ ని చీప్ గా లెక్కేసారు. కాని సన్నీ వాటిని ఏమి పట్టించుకోకుండా ‘ఎవరి టాలెంట్ వారిది, నాలాగా వారిని చేయమనండి చూద్దాం..’ అంటూ సవాల్లే విసిరింది. కాని ఈ మద్య సన్నీ కి అనుకోనివింత సమస్యలు […]

పాపాం స‌న్నీ లియాన్‌..! 
X

పోర్న్ సినిమాలు చేసే సన్నీ లియోన్, ఇకపైన వాటిని వదిలేసి కొంత కాలంగా హాట్ ఐటెం సాంగ్స్ చేస్తుంది. ఎంత చేసినా కాని సన్నీ కి మాత్రం ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. వచ్చిన కొత్తలో చాలా మందిహీరోయిన్స్, సన్నీ ని చీప్ గా లెక్కేసారు. కాని సన్నీ వాటిని ఏమి పట్టించుకోకుండా ‘ఎవరి టాలెంట్ వారిది, నాలాగా వారిని చేయమనండి చూద్దాం..’ అంటూ సవాల్లే విసిరింది. కాని ఈ మద్య సన్నీ కి అనుకోనివింత సమస్యలు వచ్చి పడుతున్నాయి. మొన్న ఒకావిడ సునీల్ గవాస్కర్ గురించి తెలుసుకుందాం అని గూగుల్ లో సెర్చ్ చేస్తే, సన్నీ లియోన్ ఫోటో లు వచ్చాయి అట. ఇలా అయితే పిల్లలు చెడిపోతారు అనిసన్నీ పైన కేసు పెట్టింది. మరోకావిడ సన్నీ వల్ల దేశ సంస్కృతీ పాడవుతుందని కేసు పెట్టింది. ఇది ఇలాగ ఉంటే రాజస్తాన్ లో ఒక పెద్దాయన ఒక మ్యాగజైన్ కొంటే అందులో సన్నీ లియోన్ అసభ్యకర ఫోటో లుకనిపించాయట‌. అందులో మిగతా ఫోటోలు అన్నీ అలాగే ఉండటంతో వెంటనే వెళ్లి వీళ్ళందరి పైన కేసు పెట్టాడు . దీంతో సన్నీ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసారు. అయిన స‌మ‌స్య‌కు మూలం వెత‌కకుండా..స‌న్నీలియాన్ లాంటి వాళ్ల మీద కేసు పెట్ట‌డం వ‌ల్ల ఒరిగేది ఏమిటో వాళ్ల‌కే తెలియాలి మ‌రి.

First Published:  25 May 2015 5:17 AM GMT
Next Story