Telugu Global
Cinema & Entertainment

పూనం పాండేతో రోమాన్స్ కి అంతమందా..!

మాములుగా సినిమాల కంటే వార్తల్లోనే ఎక్కువగా ఉండే పూనం పాండే ఏమి చేసినా అది ఒక సెన్సేషన్ అవుతుంది. సినిమాలు తక్కువగా ఉన్న సమయంలో ఎదో ఒక మాట అనేసి అందరి నోళ్ళల్లో నలిగి పాపులర్ సంపాదించుకుంటుంది. ఈ విషయంలో పూనం కి ఎవరు కనీసం పోటీ కూడా ఇవ్వలేరేమో. ప్రస్తుతం పూనం పాండే నటించే ఒక సినిమాలో బాలీవుడ్ కుర్ర హీరోలు ఎవరు ముందుకు రాకపోవడంతో, కొత్తగా ట్రై చేద్దాం అని తనే సొంతగా ఒక […]

పూనం పాండేతో రోమాన్స్ కి అంతమందా..!
X

మాములుగా సినిమాల కంటే వార్తల్లోనే ఎక్కువగా ఉండే పూనం పాండే ఏమి చేసినా అది ఒక సెన్సేషన్ అవుతుంది. సినిమాలు తక్కువగా ఉన్న సమయంలో ఎదో ఒక మాట అనేసి అందరి నోళ్ళల్లో నలిగి పాపులర్ సంపాదించుకుంటుంది. ఈ విషయంలో పూనం కి ఎవరు కనీసం పోటీ కూడా ఇవ్వలేరేమో. ప్రస్తుతం పూనం పాండే నటించే ఒక సినిమాలో బాలీవుడ్ కుర్ర హీరోలు ఎవరు ముందుకు రాకపోవడంతో, కొత్తగా ట్రై చేద్దాం అని తనే సొంతగా ఒక వీడియో నెట్ లో అప్లోడ్ చేసి ‘తన పక్కన నటించడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో లు పంపాల్సిందిగా ‘ ఒక మెసేజ్ చేసింది. ఎక్కువ అప్లికేషన్స్ రావేమో, అందులో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుందామని అనుకుందట పూనం. కాని ఒకేసారి 25 వేల మంది ఇంట్రెస్ట్ ఉందంటూ అప్లికేషన్స్ పంపారట. ఇవన్ని చూసి ‘నాతో కలిసి నటించడానికి ఇంత మందికి ఇంట్రెస్ట్ ఉందా..’ అంటూ తెగ సంతోషపడిపోతుంది అంట పూనం. మరి ఈ హాట్ బ్యూటీ తో రోమాన్స్ చేయడానికి ఎవరికీ అదృష్టం ఉందొ చూడాలి..!

First Published:  28 May 2015 4:41 AM GMT
Next Story