Telugu Global
Cinema & Entertainment

హ‌న్సిక కు  ప‌నితోనే ప‌రిష్కారం ..

మ‌నుసు కు బోర్ కొడితే ఏవ‌రికి న‌చ్చింది వాళ్లు చేస్తుంటారు. అదే అందాల బొద్దుగుమ్మ  హ‌న్సిక మాత్రం అంద‌రికంటే డిఫ‌రెంట్ గా   రీఛార్జ్ అవుతుంద‌ట‌. త‌న‌కు బోర్ అనిపిస్తే  వెంట‌నే ఏదో  ఒక‌ప‌ని లో నిమ‌గ్న‌మ‌వుతుంద‌ట‌. ప‌ని మాత్ర‌మే త‌న‌ను  రీఛార్జ్  చేస్తుంద‌ట‌. ప‌నిలో ఎంగేజ్ అయితే ఎటువంటి ఆలోచ‌న‌లు  త‌నను డిస్ట్ర‌బ్ చేయ‌లేవ‌ట‌.   అందుకే  త‌న‌కు ఎంత  ప‌ని వుంటే..అంత‌  యాక్టివ్ గా ఉంటుద‌ని తెలిపింది.  కెరీర్ ప్రారంభంలో కేవ‌లం టాలీవుడ్ కే […]

హ‌న్సిక కు  ప‌నితోనే ప‌రిష్కారం ..
X
మ‌నుసు కు బోర్ కొడితే ఏవ‌రికి న‌చ్చింది వాళ్లు చేస్తుంటారు. అదే అందాల బొద్దుగుమ్మ హ‌న్సిక మాత్రం అంద‌రికంటే డిఫ‌రెంట్ గా రీఛార్జ్ అవుతుంద‌ట‌. త‌న‌కు బోర్ అనిపిస్తే వెంట‌నే ఏదో ఒక‌ప‌ని లో నిమ‌గ్న‌మ‌వుతుంద‌ట‌. ప‌ని మాత్ర‌మే త‌న‌ను రీఛార్జ్ చేస్తుంద‌ట‌. ప‌నిలో ఎంగేజ్ అయితే ఎటువంటి ఆలోచ‌న‌లు త‌నను డిస్ట్ర‌బ్ చేయ‌లేవ‌ట‌. అందుకే త‌న‌కు ఎంత ప‌ని వుంటే..అంత‌ యాక్టివ్ గా ఉంటుద‌ని తెలిపింది. కెరీర్ ప్రారంభంలో కేవ‌లం టాలీవుడ్ కే ప‌రిమితం అయిన ఈ హాట్ బ్యూటీ..తాజాగా కోలీవుడ్ లో దుమ్ము లేపుతుంది. ఇక త‌న తో క‌ల‌సి నటిస్తున్న వాళ్లంత సినియ‌ర్సేన‌ట‌. వాళ్ల నుంచి ఏదో ఒక‌టి నేర్చుకుంటానంటోంది. మొత్తం మీద హ‌న్సిక త‌న‌కు తాను రీఛార్జ్ కావ‌డానికి వ‌ర్క్ వ‌ర్క్ వ‌ర్క్ అనే సూత్రాన్ని నమ్ముతుందనమాట.
First Published:  31 May 2015 9:40 PM GMT
Next Story