Telugu Global
Cinema & Entertainment

త్రిష ఒప్పేసుకుంది..

ఈ మధ్య సినీ ప్రపంచంలో ఎక్కడ చూసినా త్రిష పెళ్లి విషయమే పెద్ద టాక్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి ఆగిపోయింది అని అందరు అనుకుంటున్నా త్రిష పెద్దగా దీనిపైన ఎక్కువగా స్పందించలేదు. ఆ మధ్యనే ఒకసారి ‘నేను ఇప్పుడు సింగిల్ గానే ఉంటున్నా ‘ అంటూ ట్వీట్ చేసింది. అయినా పెళ్లి గురించి  త్రిషని అడగడం మానలేదు. ఎక్కడికి వెళ్ళినా ఈ విషయమే త్రిషాని అడుగుతుండే సరికి, తప్పనసరి పరిస్థితితుల్లో ‘అవును, వరుణ్ తో […]

త్రిష ఒప్పేసుకుంది..
X
ఈ మధ్య సినీ ప్రపంచంలో ఎక్కడ చూసినా త్రిష పెళ్లి విషయమే పెద్ద టాక్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి ఆగిపోయింది అని అందరు అనుకుంటున్నా త్రిష పెద్దగా దీనిపైన ఎక్కువగా స్పందించలేదు. ఆ మధ్యనే ఒకసారి ‘నేను ఇప్పుడు సింగిల్ గానే ఉంటున్నా ‘ అంటూ ట్వీట్ చేసింది. అయినా పెళ్లి గురించి త్రిషని అడగడం మానలేదు. ఎక్కడికి వెళ్ళినా ఈ విషయమే త్రిషాని అడుగుతుండే సరికి, తప్పనసరి పరిస్థితితుల్లో ‘అవును, వరుణ్ తో నా పెళ్లి ఆగిపోయింది అని క్లారిటి ఇచ్చేసింది.
ఇది ఊహించని పరిణామమే. పరిస్థితులు మన చేయి దాటిపోయినప్పుడు మనం మాత్రం ఏమి చేయగలం? ఎం జరిగితే దానిని అంగీకరించాలి.’ అంటూ వివరణ ఇచ్చేసి, ఇక ఈ విషయానికి పుల్ స్టాప్ పెట్టేసింది. ఇలాంటి విషయాల్లో ఎన్ని సార్లు వచ్చి క్లారిటి ఇచ్చినా కాని, జనాలకు ఇంకా ఎదో తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం ఎక్కువగానే ఉంటుంది. అసలు ఇన్ని చెప్పింది కాని, పెళ్లి ఆగిపోవడానికి అసలు కారణం ఏంటి అనేది చెప్పలేదు. మరి దీనికోసం ఇంకొంత కాలం ఆగాల్సిందేనా,,,
First Published:  31 May 2015 9:43 PM GMT
Next Story