Telugu Global
Cinema & Entertainment

చిరు 150 సినిమా అయితే ఎంటీ..!

చిరంజీవి 150 చిత్రం గురించి  అభిమానుల‌కు అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. కానీ ఆయను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిన  ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాధ్ మాత్రం ఏ మాత్రం టెన్ష‌న్ ప‌డ‌టం లేదు.ఎందుకంటే అత‌ను రెగ్యుల‌ర్  గా త‌న సినిమాల‌కు క‌థ‌లు ఎలా రాసుకుంటాడో  చిరు 150 వ సినిమాకూడా అంతే స్పీడ్ గా రాసేశ‌డ‌ట‌.  అల్రేడి స్టోరి రాసి ప‌క్క‌న పెట్టేశాడ‌ట‌. చిరంజీవి జ‌న్మ‌దినం రోజు న ఆ చిత్రం లాంచ్ అవుతుంది. అంటే ఇంకా రెండు […]

చిరు 150 సినిమా అయితే ఎంటీ..!
X

చిరంజీవి 150 చిత్రం గురించి అభిమానుల‌కు అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. కానీ ఆయను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిన ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాధ్ మాత్రం ఏ మాత్రం టెన్ష‌న్ ప‌డ‌టం లేదు.ఎందుకంటే అత‌ను రెగ్యుల‌ర్ గా త‌న సినిమాల‌కు క‌థ‌లు ఎలా రాసుకుంటాడో చిరు 150 వ సినిమాకూడా అంతే స్పీడ్ గా రాసేశ‌డ‌ట‌. అల్రేడి స్టోరి రాసి ప‌క్క‌న పెట్టేశాడ‌ట‌. చిరంజీవి జ‌న్మ‌దినం రోజు న ఆ చిత్రం లాంచ్ అవుతుంది. అంటే ఇంకా రెండు నెల‌ల స‌మ‌యం ఉండ‌టంతో.. ఈ స్క్రీప్ట్ ను ప‌క్క‌న పెట్టి.. తాజాగా హీరో నితిన్ తో ఒక సినిమా ఎనౌన్స్ చేసేశాడు.

నితిన్ కూడా పూరీ తో రెండు నెల‌ల్లో ఒక చిత్రం చేసి..ఈ యేడాది త‌ను కూడా అభిమానుల‌కు ట‌చ్ లో ఉన్నాన‌నిపించుకోవ‌డానికి సిద్దంగా వున్నాడు. నితిన్ తో చేయ‌బోయో చిత్రం సెంట్ మెంట్ డోస్ ఎక్కువుగా ఉంటుంద‌ని తెలుస్తుంది. మొత్తం మీద చిరంజీవి 150 సినిమా గురించి అభిమానుల‌కు ఉన్న టెన్ష‌న్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాధ్ కు అయితే లేనే లేద‌ని చెప్పాలి. నిజ‌మే .. ఇంకా టెన్ష‌న్ ప‌డ‌టానికి పూరీ జ‌గ‌న్నాధ్ ఏమైన డెబ్యూ డైరెక్ట‌రా..? దర్శ‌క‌త్వం తో పాటు.. త‌న క‌థ‌లు తానే రాసుకునే టాలెంటెడ్ ప‌ర్స‌న్ క‌దా..! రైట‌ర్ అంటే క్రియేట‌ర్.. క్రియేట‌ర్ కు భ‌య‌మెందుకుంటుంది క‌దా..?

First Published:  3 Jun 2015 4:25 AM GMT
Next Story