Telugu Global
Cinema & Entertainment

ఆంధ్రాపోరి టైటిల్ వివాదం...

పూరీ జ‌గ‌న్నాధ్  త‌న‌యుడు ఆకాష్  హీరోగా ప‌రిచ‌యం అవుతున్న  ఆంధ్రాపోరి చిత్రం టైటిల్ వివాదంలో చిక్కుకుంది.  ఈ సినిమా టైటిల్ ఒక ప్రాంతం వారి మ‌నోభావాలు దెబ్బ‌తినేలా ఉందంటూ..  హైకోర్టు లో పిటిష‌న్ వేయ‌డంతో  శుక్ర‌వారం విడుద‌ల కావాల‌సిన ఈ చిత్రం  రిలీజ్ డైలామాలో ప‌డింది.   ఆకాష్ డెబ్యూ గా ప‌రిచ‌యం అవుతుండ‌గా.. ఉల్కా గుప్తా అనే అమ్మాయి హీరోయిన్ గా చేసింది. ఉత్తేజ్, అర‌వింద్ కృష్ణ‌, శ్రీ‌ముఖి, ప్ర‌కాష్ రాజ్ వంటి  వారు న‌టించారు . […]

ఆంధ్రాపోరి  టైటిల్ వివాదం...
X

పూరీ జ‌గ‌న్నాధ్ త‌న‌యుడు ఆకాష్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న ఆంధ్రాపోరి చిత్రం టైటిల్ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా టైటిల్ ఒక ప్రాంతం వారి మ‌నోభావాలు దెబ్బ‌తినేలా ఉందంటూ.. హైకోర్టు లో పిటిష‌న్ వేయ‌డంతో శుక్ర‌వారం విడుద‌ల కావాల‌సిన ఈ చిత్రం రిలీజ్ డైలామాలో ప‌డింది. ఆకాష్ డెబ్యూ గా ప‌రిచ‌యం అవుతుండ‌గా.. ఉల్కా గుప్తా అనే అమ్మాయి హీరోయిన్ గా చేసింది. ఉత్తేజ్, అర‌వింద్ కృష్ణ‌, శ్రీ‌ముఖి, ప్ర‌కాష్ రాజ్ వంటి వారు న‌టించారు . ఈ చిత్రం మ‌రాఠిలో ఘ‌న విజ‌యం సాధించిన ఒక చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ర‌మేష్ ప్ర‌సాద్ నిర్మించారు. మ‌రి టైటిల్ మార్చిల‌ని తీర్పు వ‌స్తుందో..లేక స‌మ‌స్య ఏమిలేద‌ని కోర్టు తీర్పు ఇస్తుందో లెట్సె వెయిట్ అండ్ సీ.

First Published:  3 Jun 2015 4:08 AM GMT
Next Story