Telugu Global
Cinema & Entertainment

రాసిఖ‌న్నాకు ప‌ట్టింపులు పెద్ద‌గా లేవ‌ట‌!

ర‌కుల్ ప్రీతిసింగ్ త‌రువాత‌.. ప్ర‌స్తుతం  హీరోల‌కు హాట్ ఫేవ‌రేట్ హీరోయిన్  అంటే రాసిఖ‌న్నా అనే చెప్పాలి.  క్యూట్ లుక్స్ తో  కుర్ర కారు మ‌నుసుల్ని  అద‌ర‌గొడుతున్న ఈ  హాట్ బ్యూటీకి పాత్ర‌ల ఎంపిక లో  పెద్ద ప‌ట్టింపు లేద‌ట‌.  అన్ని పాత్ర‌లు చేసి మెప్పించ‌డ‌మే టార్గెట్ గా పెట్టుకుంద‌ట‌.   ఈ మ‌ధ్య గోపిచంద్ స‌ర‌స‌న జిల్ చిత్రంలో న‌టించి మంచి మార్కులు కొట్టేసింది.  ఫ్రెష్ లుక్స్ తో  అబ్బాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ను  పెంచుకుంది.   మొత్తం మీద  […]

రాసిఖ‌న్నాకు ప‌ట్టింపులు పెద్ద‌గా లేవ‌ట‌!
X

ర‌కుల్ ప్రీతిసింగ్ త‌రువాత‌.. ప్ర‌స్తుతం హీరోల‌కు హాట్ ఫేవ‌రేట్ హీరోయిన్ అంటే రాసిఖ‌న్నా అనే చెప్పాలి. క్యూట్ లుక్స్ తో కుర్ర కారు మ‌నుసుల్ని అద‌ర‌గొడుతున్న ఈ హాట్ బ్యూటీకి పాత్ర‌ల ఎంపిక లో పెద్ద ప‌ట్టింపు లేద‌ట‌. అన్ని పాత్ర‌లు చేసి మెప్పించ‌డ‌మే టార్గెట్ గా పెట్టుకుంద‌ట‌. ఈ మ‌ధ్య గోపిచంద్ స‌ర‌స‌న జిల్ చిత్రంలో న‌టించి మంచి మార్కులు కొట్టేసింది. ఫ్రెష్ లుక్స్ తో అబ్బాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. మొత్తం మీద ఈ ముద్దుగుమ్మ వ్య‌వ‌హారం చూస్తుంటే.. ఇండ‌స్ట్రీలో ప‌ది కాల‌ల పాటు న‌టిగా కొన సాగాల‌నే ఆలోచ‌న‌తోనే అడుగులు వేస్తున్న‌ట్లుంది. ఊహాలు గుస‌గుస‌లాడే చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుని..జిల్ తో జిగెల్ మ‌నిపించి.. ప్ర‌స్తుతం ర‌వితేజ స‌ర‌స‌న బెంగాల్ టైగ‌ర్ చిత్రం చేస్తుంది.

First Published:  4 Jun 2015 12:25 AM GMT
Next Story