Telugu Global
Cinema & Entertainment

త్వ‌ర‌లో పీకే సీక్వెల్‌!

బాలీవుడ్‌తోపాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వ‌సూళ్లు సాధించిన చిత్రం పీకే. ఈ చిత్రానికి కొన‌సాగింపుగా పీకే-2 కోసం సిద్ధంగా ఉన్నాన‌ని న‌టుడు అమీర్‌ఖాన్ ప్ర‌క‌టించాడు. ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ హీరానీ ప్ర‌స్తుతం మున్నాభాయ్‌-3 కోసం వ‌ర్క‌వుట్ చేస్తున్నారు. పీకే, త్రీ ఇడియ‌ట్స్ కూ సీక్వెల్ తీసే ఆలోచ‌న‌లో ఉన్నాం. హీరానీ ఈసారి పీకే, త్రీఇడియ‌ట్స్‌కు ఎలాంటి క‌థ‌తో వ‌స్తాడా? అని ఎదురుచూస్తున్నా అని చెప్పాడు.  స్క్రిప్టు సిద్ధంకాగానే వెంట‌నే ఓకే చెప్పేస్తా అని త‌న మ‌న‌సులో మాట చెప్పాడు. […]

త్వ‌ర‌లో పీకే సీక్వెల్‌!
X
బాలీవుడ్‌తోపాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వ‌సూళ్లు సాధించిన చిత్రం పీకే. ఈ చిత్రానికి కొన‌సాగింపుగా పీకే-2 కోసం సిద్ధంగా ఉన్నాన‌ని న‌టుడు అమీర్‌ఖాన్ ప్ర‌క‌టించాడు. ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ హీరానీ ప్ర‌స్తుతం మున్నాభాయ్‌-3 కోసం వ‌ర్క‌వుట్ చేస్తున్నారు. పీకే, త్రీ ఇడియ‌ట్స్ కూ సీక్వెల్ తీసే ఆలోచ‌న‌లో ఉన్నాం. హీరానీ ఈసారి పీకే, త్రీఇడియ‌ట్స్‌కు ఎలాంటి క‌థ‌తో వ‌స్తాడా? అని ఎదురుచూస్తున్నా అని చెప్పాడు. స్క్రిప్టు సిద్ధంకాగానే వెంట‌నే ఓకే చెప్పేస్తా అని త‌న మ‌న‌సులో మాట చెప్పాడు. ప్ర‌స్తుతం అమీర్‌ఖాన్ ‘రాణాప్ర‌తాప్ సింగ్’ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఇది కూడా చారిత్ర‌క సినిమా కావ‌డం విశేషం.
First Published:  5 Jun 2015 12:15 AM GMT
Next Story