Telugu Global
NEWS

చంద్ర‌బాబు పాత్ర‌పై కేసీఆర్‌కు టీటీడీపీ స‌వాల్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన అనుచరులతో మాట్లాడించడం కాదని దమ్ముంటే రేవంత్‌ కేసులో చంద్రబాబు పాత్రను బయటపెట్టాలని టీ-టీడీపీ నేతలు ఎల్‌.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్‌ విసిరారు. తలసాని శ్రీనివాస్‌, తుమ్మల నాగేశ్వరరావు టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్‌ వారి ఇంటికి వెళ్లి ఏం మాట్లాడారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇంటికెళ్లి పార్టీలో చేర్చుకోవడం ప్రలోభం కిందకు రాదా అని ప్రశ్నించారు. ప్రజాకోర్టుకు తాము సిద్ధమని, కేసీఆర్‌ సిద్ధమా అని సవాల్‌ విసిరారు. ప్రజాకోర్టుకు కోదండరాం, గద్దర్‌, విమలక్కలే […]

చంద్ర‌బాబు పాత్ర‌పై కేసీఆర్‌కు టీటీడీపీ స‌వాల్‌
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన అనుచరులతో మాట్లాడించడం కాదని దమ్ముంటే రేవంత్‌ కేసులో చంద్రబాబు పాత్రను బయటపెట్టాలని టీ-టీడీపీ నేతలు ఎల్‌.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్‌ విసిరారు. తలసాని శ్రీనివాస్‌, తుమ్మల నాగేశ్వరరావు టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్‌ వారి ఇంటికి వెళ్లి ఏం మాట్లాడారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇంటికెళ్లి పార్టీలో చేర్చుకోవడం ప్రలోభం కిందకు రాదా అని ప్రశ్నించారు. ప్రజాకోర్టుకు తాము సిద్ధమని, కేసీఆర్‌ సిద్ధమా అని సవాల్‌ విసిరారు. ప్రజాకోర్టుకు కోదండరాం, గద్దర్‌, విమలక్కలే జడ్జిలుగా ఉంటారని రమణ, ఎర్రబెల్లి అన్నారు.
First Published:  6 Jun 2015 6:18 AM GMT
Next Story