Telugu Global
Cinema & Entertainment

ఎక్జైటింగ్‌గా లేదని సల్మాన్ సినిమాకి నో అంటున్న కంగనా

బాలివుడ్‌లో ఖాన్ త్రయంతో సినిమా అంటే ఏ హీరోయిన్ అయిన సంబరపడిపోవాల్సిందే. వారితో నటించే అవకాశం రావడమే ఒక అచీవ్‌మెంట్ అనుకునే వారే ఎక్కువ. కాని కంగనా… తాను ఆ జాబితాలోకి రాను అని చెప్పకనే చెప్పింది. ఒక్కసారి కాదు… రెండుసార్లు సల్మాన్ ఖాన్ సినిమా ఆఫర్స్‌ని వదులుకుంది.      మొదటగా సల్మాన్ ‘బజ్రంగి భాయ్‌జాన్’లో నటించే అవకాశం వచ్చింది. ఆ క్యారెక్టర్ ఏం ఇంట్రెస్టింగ్‌గా లేదు అని నో చెప్పేసిందట. మళ్ళీ ఇప్పుడు ‘సుల్తాన్’ […]

ఎక్జైటింగ్‌గా లేదని సల్మాన్ సినిమాకి నో అంటున్న కంగనా
X
బాలివుడ్‌లో ఖాన్ త్రయంతో సినిమా అంటే ఏ హీరోయిన్ అయిన సంబరపడిపోవాల్సిందే. వారితో నటించే అవకాశం రావడమే ఒక అచీవ్‌మెంట్ అనుకునే వారే ఎక్కువ. కాని కంగనా… తాను ఆ జాబితాలోకి రాను అని చెప్పకనే చెప్పింది. ఒక్కసారి కాదు… రెండుసార్లు సల్మాన్ ఖాన్ సినిమా ఆఫర్స్‌ని వదులుకుంది.
మొదటగా సల్మాన్ ‘బజ్రంగి భాయ్‌జాన్’లో నటించే అవకాశం వచ్చింది. ఆ క్యారెక్టర్ ఏం ఇంట్రెస్టింగ్‌గా లేదు అని నో చెప్పేసిందట. మళ్ళీ ఇప్పుడు ‘సుల్తాన్’ సినిమాలో చాన్స్ వస్తే డేట్స్ కారణం చూపిస్తూ ఆఫర్‌ని కాదన్నది. ప్రస్తుతానికి షాహిద్ కపూర్ మరియు సైఫ్ అలీ ఖాన్‌లతో ‘రంగూన్’ అనే సినిమా కోసం సల్మాన్ ఆఫర్ వదిలేసింది అన్నమాట.
సల్మాన్‌తో కంపేర్ చేస్తే, షాహిద్ కపూర్ & సైఫ్ పెద్ద స్టార్స్ కాదు. ఐనా కంగనా రూటే సెపరేటు. తనకు ఎక్జైటింగ్‌గా అనిపించకపోతే ఎంత పెద్ద హీరో సినిమాలైనా పక్కన పెట్టేస్తుంది. అందుకే… గొప్ప గొప్ప క్యారెక్టర్స్ చేస్తూ ‘క్వీన్ ‘గా ఎదిగింది.
First Published:  8 Jun 2015 2:12 AM GMT
Next Story