అమ్మో అమీర్ ఖాన్…!

మ‌న దేశంలో అమీర్ ఖాన్ చిత్రం ఎన్ని రికార్డ్స్ అయిన బ‌ద్ద‌లు చేస్తుంది. అది పెద్ద విష‌యం కాదు. అయితే దేశం కానీ దేశంలో .. వంద కోట్లు క‌లెక్ట్ చేయాడం అంటే చాల గ్రేట్ అన్న‌ట్లే. అది నిజం మ‌రి. అమీర్ ఖాన్.. అనుష్క శ‌ర్మ‌, రామ్ కుమార్ హిరాణి కాంబినేష‌న్ లో వచ్చిన పీకే చిత్రం చైనా లో 100 కోట్లు వ‌సూలు చేసింది.ఈ సినిమా అక్క‌డ వంద కోట్లు వ‌సూలు చేసిన సంద‌ర్భంగా జాకీ చాన్ అమీర్ కు ఒక స్పెష‌ల్ డ్రెస్ బ‌హుక‌రించారు. అదే డ్రెస్ వేసుకుని .. ముంబాయిలో పీకే సినిమా చైనా స‌క్సెస్ మీట్ కు కుటుంబ స‌మేతంగా హ‌జ‌ర‌య్యారు.మొత్తం మీద గ‌త యేడాది వ‌చ్చిన పీకే చిత్రం మ‌రో కొత్త రికార్డు ను క్రియోట్ చేయడం బాలీవుడ్ కు శుభ ప‌రిణామం.