Telugu Global
National

కాచిగూడ-షిర్డీ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ-షిర్డీ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌ కుమార్‌ తెలిపారు. కాచిగూడ-సాయినగర్‌ షిర్డీ సమ్మర్‌ స్పెషల్‌ (రైలునెంబర్‌ 07267) కాచిగూడ నుండి ఈ నెల 16వ తేదీ రాత్రి 10:45 గంటలకు బయలుదేరి మల్కాజిగిరి మీదుగా (రాత్రి 11:11గంటలకు) మరుసటిరోజు మధ్యాహ్నం 12:15 గంటలకు సాయినగర్‌ షిర్డీ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో షిర్డీ-కాచిగూడ స్పెషల్‌ (రైలునెంబర్‌ 07268) ఈ నెల 17న రాత్రి 7:10 గంటలకు […]

కాచిగూడ-షిర్డీ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు
X
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ-షిర్డీ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌ కుమార్‌ తెలిపారు. కాచిగూడ-సాయినగర్‌ షిర్డీ సమ్మర్‌ స్పెషల్‌ (రైలునెంబర్‌ 07267) కాచిగూడ నుండి ఈ నెల 16వ తేదీ రాత్రి 10:45 గంటలకు బయలుదేరి మల్కాజిగిరి మీదుగా (రాత్రి 11:11గంటలకు) మరుసటిరోజు మధ్యాహ్నం 12:15 గంటలకు సాయినగర్‌ షిర్డీ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో షిర్డీ-కాచిగూడ స్పెషల్‌ (రైలునెంబర్‌ 07268) ఈ నెల 17న రాత్రి 7:10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 9:35 గంటలకు కాచిగూడ చేరుతుందని సీపీఆర్వో తెలిపారు.
First Published:  12 Jun 2015 5:41 AM GMT
Next Story