Telugu Global
Cinema & Entertainment

ఇప్ప‌టి వ‌ర‌కు ఓకే..!

కొంద‌రి హీరోల చిత్రాలంటే ఖచ్చితంగా కొన్ని కొల‌త‌లు ఉండాల్సిందే. అదే రామ్ చ‌ర‌ణ్ చిత్రం అయితే ఖచ్చితంగా యాక్ష‌న్, వినోదం, డ్యాన్సులు, డైలాగులు, ఇవ‌న్ని ఉండితీరాల్సిందే. ఇవే కొల‌త‌ల‌తో సినిమాలు తీస్తుంటారు ద‌ర్శ‌కుడు శ్రీ‌ను వైట్ల.‌. అందుకే వీరిద్ద‌రికి జోడి కుదిరింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో వీరి చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌కెక్కించిన స‌న్నీవేశాల‌న్ని త‌న‌కు ఎంతో సంతృప్తిని ఇచ్చాయంటున్నారు హీరో రామ్ చర‌ణ్. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సాంగ్స్.. కొన్ని స‌న్నివేశాల తో పాటు విశ్రాంతి ముందొచ్చే యాక్ష‌న్ […]

ఇప్ప‌టి వ‌ర‌కు ఓకే..!
X

కొంద‌రి హీరోల చిత్రాలంటే ఖచ్చితంగా కొన్ని కొల‌త‌లు ఉండాల్సిందే. అదే రామ్ చ‌ర‌ణ్ చిత్రం అయితే ఖచ్చితంగా యాక్ష‌న్, వినోదం, డ్యాన్సులు, డైలాగులు, ఇవ‌న్ని ఉండితీరాల్సిందే. ఇవే కొల‌త‌ల‌తో సినిమాలు తీస్తుంటారు ద‌ర్శ‌కుడు శ్రీ‌ను వైట్ల.‌. అందుకే వీరిద్ద‌రికి జోడి కుదిరింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో వీరి చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌కెక్కించిన స‌న్నీవేశాల‌న్ని త‌న‌కు ఎంతో సంతృప్తిని ఇచ్చాయంటున్నారు హీరో రామ్ చర‌ణ్. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సాంగ్స్.. కొన్ని స‌న్నివేశాల తో పాటు విశ్రాంతి ముందొచ్చే యాక్ష‌న్ ఘ‌ట్టాన్ని తెర‌కెక్కించార‌ట‌.త‌మన్ సంగీతం అందిస్తున్నారు. ర‌కుల్ ప్రీతిసింగ్ హీరోయిన్ గా న‌టిస్తుంది. డివివి దాన‌య్య నిర్మిస్తున్నారు. ఇంతకుముందు జంజీర్ చిత్రంలో పోలీసాఫీస‌ర్ గా క‌నిపించి మెప్పించే ప్ర‌య‌త్నం చేశారు. ఆ చిత్రం త‌రువాత‌.. రామ్ చ‌ర‌ణ్ మ‌రోసారి పోలీసాఫీస‌ర్ గా క‌నిపించ‌నున్నారు ఏమౌతుందో..!

First Published:  17 Jun 2015 5:59 AM GMT
Next Story