Telugu Global
Others

ముఖేష్‌ కోసం బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడేస్ కారు 

రిల‌య‌న్స్ అధినేత ముఖేష్‌ అంబానీ తన కోసం ప్రపంచంలోనే అత్యంత ఆధునాత‌న‌మైన మెర్సిడేస్ బెంజ్ బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాన్ని కొనుగోలు చేశారు. ముఖేష్‌ భ‌ద్ర‌త కోసం లెవ‌ల్ -9 వెహిక‌ల్ రెసిస్టెన్స్ (వీఆర్ 9) ఫీచ‌ర్ ఉన్న ఈ 2015 మోడ‌ల్ ఎస్ 600 కారును జ‌ర్మ‌నీలో కొనుగోలు చేసింది రిల‌య‌న్స్ సంస్థ‌.. ఈ కారు ధ‌ర రూ. 1.5 కోట్ల‌ని అంచ‌నా. అయితే భ‌ద్ర‌తా ఫీచ‌ర్ల‌తో క‌స్ట‌మైజ్ చేయ‌డం, దిగుమతి సుంకం, రోడ్ ట్యాక్స్, బీమా […]

రిల‌య‌న్స్ అధినేత ముఖేష్‌ అంబానీ తన కోసం ప్రపంచంలోనే అత్యంత ఆధునాత‌న‌మైన మెర్సిడేస్ బెంజ్ బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాన్ని కొనుగోలు చేశారు. ముఖేష్‌ భ‌ద్ర‌త కోసం లెవ‌ల్ -9 వెహిక‌ల్ రెసిస్టెన్స్ (వీఆర్ 9) ఫీచ‌ర్ ఉన్న ఈ 2015 మోడ‌ల్ ఎస్ 600 కారును జ‌ర్మ‌నీలో కొనుగోలు చేసింది రిల‌య‌న్స్ సంస్థ‌.. ఈ కారు ధ‌ర రూ. 1.5 కోట్ల‌ని అంచ‌నా. అయితే భ‌ద్ర‌తా ఫీచ‌ర్ల‌తో క‌స్ట‌మైజ్ చేయ‌డం, దిగుమతి సుంకం, రోడ్ ట్యాక్స్, బీమా త‌దిత‌రాల‌న్నింటితో క‌లుపుకుంటే ఈ కారు ధ‌ర రూ.11 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా.
First Published:  20 Jun 2015 1:14 PM GMT
Next Story