Telugu Global
Cinema & Entertainment

శ్రీ‌దేవి కొత్త చిత్రం టీజ‌ర్ రిలీజ్...! 

జాతీయ న‌టి  శ్రీ‌దేవి    ఇంగ్లీషు వింగ్లిషు త‌రువాత   ఏ సినిమా అంగీక‌రించ‌లేదు.  ఎందుకంటే త‌న వ‌య‌సు ను దృష్టిలో పెట్టుకుని   .. త‌న స్థాయికి త‌గ్గ రోల్స్  సిద్దం చేయ‌డం అనేది  అంద‌రీ ద‌ర్శ‌కుల‌కు సాధ్యం కూడా కాదు.  అయితే తాజాగా   త‌మిళ ద‌ర్శ‌కుడు శింబు దేవ‌న్  ద‌ర్శ‌క‌త్వంలో    చేస్తున్న పులి చిత్రంలో  మ‌హారాణి గా  క‌నిపించ‌నుంది. ఈ సినిమాలో  శ్రీ‌దేవి  ఒక  నాయ‌కురాలిగా క‌నిపిస్తార‌ట‌.  హాలీవుడ్ చిత్రం గ్లాడియేట‌ర్ […]

శ్రీ‌దేవి కొత్త చిత్రం టీజ‌ర్ రిలీజ్...! 
X
జాతీయ న‌టి శ్రీ‌దేవి ఇంగ్లీషు వింగ్లిషు త‌రువాత ఏ సినిమా అంగీక‌రించ‌లేదు. ఎందుకంటే త‌న వ‌య‌సు ను దృష్టిలో పెట్టుకుని .. త‌న స్థాయికి త‌గ్గ రోల్స్ సిద్దం చేయ‌డం అనేది అంద‌రీ ద‌ర్శ‌కుల‌కు సాధ్యం కూడా కాదు. అయితే తాజాగా త‌మిళ ద‌ర్శ‌కుడు శింబు దేవ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న పులి చిత్రంలో మ‌హారాణి గా క‌నిపించ‌నుంది. ఈ సినిమాలో శ్రీ‌దేవి ఒక నాయ‌కురాలిగా క‌నిపిస్తార‌ట‌. హాలీవుడ్ చిత్రం గ్లాడియేట‌ర్ త‌ర‌హాలో క‌థ‌, క‌థ‌నం ఉంటాయ‌ట‌. హ‌న్సిక‌, శృతిహాస‌న్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. అయితే పులి సినిమా ప్ర‌చార చిత్రం విడుద‌ల చేయ‌డానికి రంగం సిద్దం చేశారు.సోమవారం చెన్నై లో పులి సినిమా టీజ‌ర్ ను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు టాక్.
First Published:  21 Jun 2015 1:05 AM GMT
Next Story