Telugu Global
Cinema & Entertainment

టైటానిక్, అవతార్ మ్యూజిక్ డైరెక్టర్ మృతి

టైటానిక్, అవతార్ వంటి సూప‌ర్‌ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన జేమ్స్ హార్నర్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. కాలిఫోర్నియాలోని శాంతా బార్బరా సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. టైటానిక్ చిత్రంలో ఆయన కంపోజ్ చేసిన మై హార్ట్ విల్ గో ఆన్ అనే పాటకు ఆయనకు ఆస్కార్ అవార్డు కూడా లభించింది. విమాన ప్ర‌మాదంలో హార్న‌ర్ మ‌ర‌ణించిన వార్త తెలుసుకున్న హాలివుడ్ ఒక్క‌సారిగా షాక్‌కు గురైంది. హార్న‌ర్ ఎంతో అద్భుత‌మైన మ్యూజిక్ […]

టైటానిక్, అవతార్ మ్యూజిక్ డైరెక్టర్ మృతి
X
టైటానిక్, అవతార్ వంటి సూప‌ర్‌ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన జేమ్స్ హార్నర్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. కాలిఫోర్నియాలోని శాంతా బార్బరా సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. టైటానిక్ చిత్రంలో ఆయన కంపోజ్ చేసిన మై హార్ట్ విల్ గో ఆన్ అనే పాటకు ఆయనకు ఆస్కార్ అవార్డు కూడా లభించింది. విమాన ప్ర‌మాదంలో హార్న‌ర్ మ‌ర‌ణించిన వార్త తెలుసుకున్న హాలివుడ్ ఒక్క‌సారిగా షాక్‌కు గురైంది. హార్న‌ర్ ఎంతో అద్భుత‌మైన మ్యూజిక్ కంపోజ‌ర్ అని ప్ర‌శంసిస్తూ ఆయ‌న్ని సినీ ప్ర‌పంచం గుర్తు చేసుకుంది.
First Published:  23 Jun 2015 4:24 AM GMT
Next Story