Telugu Global
Cinema & Entertainment

అనుష్క కు రెమ్యున్ రేష‌న్  ఎంత‌..? 

బాహుబ‌లి సినిమా  నిర్మాణం  దాదాపు మూడు సంవ‌త్స‌రాలు జ‌రిగింది.  ప్రి ప్రొడ‌క్ష‌నే దాదాపు ఒక సంవ‌త్స‌రం పాటు జ‌రిగింది.  షూటింగ్  రెండు వేల ప‌ద‌మూడు జూలై 7 న  క‌ర్నూలు లో ప్రారంభం అయ్యింది.   అంటే  వ‌చ్చెనెల 7 తారీకు బాహుబ‌లి షూటింగ్ ప్రారంభ‌మై రేండేళ్లు అన్న‌మాట‌.  మ‌రి న‌టీ న‌టీలంద‌రి ద‌గ్గ‌ర బ‌ల్క్ డేట్స్ తీసుకున్నారు.  ఈ చిత్రంలో ఒక లీడ్ రోల్ చేసిన  అనుష్క   ఈ సినిమా కోసం దాదాపు రెండు సంవ‌త్స‌రాలు  బ‌ల్క్ […]

అనుష్క కు రెమ్యున్ రేష‌న్  ఎంత‌..? 
X

బాహుబ‌లి సినిమా నిర్మాణం దాదాపు మూడు సంవ‌త్స‌రాలు జ‌రిగింది. ప్రి ప్రొడ‌క్ష‌నే దాదాపు ఒక సంవ‌త్స‌రం పాటు జ‌రిగింది. షూటింగ్ రెండు వేల ప‌ద‌మూడు జూలై 7 న క‌ర్నూలు లో ప్రారంభం అయ్యింది. అంటే వ‌చ్చెనెల 7 తారీకు బాహుబ‌లి షూటింగ్ ప్రారంభ‌మై రేండేళ్లు అన్న‌మాట‌. మ‌రి న‌టీ న‌టీలంద‌రి ద‌గ్గ‌ర బ‌ల్క్ డేట్స్ తీసుకున్నారు. ఈ చిత్రంలో ఒక లీడ్ రోల్ చేసిన అనుష్క ఈ సినిమా కోసం దాదాపు రెండు సంవ‌త్స‌రాలు బ‌ల్క్ డేట్స్ ఇచ్చింద‌ట‌. మ‌రి ఈ రేంజ్ లో డేట్స్ ఇచ్చిందంటే.. రెమ్యున్ రేష‌న్ ఎంత ఇచ్చి వుంటారో అనే సందేహాం రావ‌డం స‌హాజం క‌దా. బాహుబ‌లి ప్రాజెక్ట్ కోసం అనుష్క కు దాదాపు 4 కోట్లు ఇచ్చిన‌ట్లు టాక్ వినిపిస్తుంది. ఒక స్టార్ హీరోయిన్ కు ఈ మాత్రం ఇవ్వ‌డం స‌బ‌బే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. త‌ను రెండు సంవ‌త్స‌రాల పాటు ఇతర చిత్రాలు చేసుకుని వుంటే..అంత‌కు మించి రెమ్యున్ రేష‌న్ సంపాదించి వుండేద‌న‌డంలో సందేహాం లేదు క‌దా.

First Published:  25 Jun 2015 6:23 AM GMT
Next Story