Telugu Global
Cinema & Entertainment

 క‌మ‌ల్ హాస‌న్ దృశ్యం వ‌చ్చేస్తోంది... 

క‌థ‌లో యూనివ‌ర్సీల్ అపీల్ వుంటే  …  రీమేక్స్ ఎక్కువుగా చేస్తుంటారు అన‌డానికి  మ‌ల‌యాళంలో వ‌చ్చిన దృశ్యం చిత్ర‌మే నిద‌ర్శ‌నం. జీతు జోసేఫ్ అనే ద‌ర్శ‌కుడు చేసిన ఈ చిత్రం ఒరిజిన‌ల్ గా  మ‌ల‌యాళంలో  తెర‌కెక్కింది. క‌థ  న‌చ్చ‌డంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్  వారు వెంక‌టేష్ హీరోగా నిర్మించి ఘ‌న విజయం సాధించారు. అలాగే ఈ సినిమాను హిందిలో అజ‌య్ దేవ‌గ‌న్, లీడ్ రోల్ లో  చేస్తున్నారు.  ఇక త‌మిళంలో లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్, గౌత‌మిలు చేస్తున్నారు. సినిమా […]

 క‌మ‌ల్ హాస‌న్ దృశ్యం వ‌చ్చేస్తోంది... 
X

క‌థ‌లో యూనివ‌ర్సీల్ అపీల్ వుంటే … రీమేక్స్ ఎక్కువుగా చేస్తుంటారు అన‌డానికి మ‌ల‌యాళంలో వ‌చ్చిన దృశ్యం చిత్ర‌మే నిద‌ర్శ‌నం. జీతు జోసేఫ్ అనే ద‌ర్శ‌కుడు చేసిన ఈ చిత్రం ఒరిజిన‌ల్ గా మ‌ల‌యాళంలో తెర‌కెక్కింది. క‌థ న‌చ్చ‌డంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ వారు వెంక‌టేష్ హీరోగా నిర్మించి ఘ‌న విజయం సాధించారు. అలాగే ఈ సినిమాను హిందిలో అజ‌య్ దేవ‌గ‌న్, లీడ్ రోల్ లో చేస్తున్నారు. ఇక త‌మిళంలో లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్, గౌత‌మిలు చేస్తున్నారు.

సినిమా విడుద‌ల‌కు సిద్దం అయిన‌ప్ప‌టికి.. క‌మ‌ల్ గ‌త చిత్రం ఉత్తమ విల‌న్ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డ‌టంతో .. తాజాగా ఈ శుక్ర‌వారం రిలీజ్ కు సిద్ద‌మైన పాప‌నాశనం సినిమాక డిస్ట్రిబ్యూట‌ర్స్ స‌హ‌క‌రించుకో కూడ‌ద‌ని డిసైడ్ అయ్యార‌ట‌. అయితే ..ఎట్ట‌కేల‌కు క‌మ‌ల్ హాస‌న్ కు , పంపీణి దారుల‌కు మ‌ధ్య ఒప్పందం కుద‌ర‌డంతో.. పాప‌నాశ‌నం జూలై 3న రిలీజ్ అవుతుంది. మ‌రి త‌మిళ్ లో ఈ చిత్రం ఏ రేంజ్ లో విజ‌యం సాధిస్తుందో….!

First Published:  28 Jun 2015 9:00 PM GMT
Next Story