Telugu Global
Cinema & Entertainment

 సినిమాల్లేకపోయినా సక్సెస్ ఎంజాయ్ మెంట్

బన్నీకి ప్రస్తుతానికి ఎలాంటి సినిమాల్లేవు. అతడి పాత సినిమా సన్నాఫ్ సత్యమూర్తి ఇప్పుడు ఎక్కడా ఆడట్లేదు. కొత్త సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు. కానీ అల్లువారబ్బాయ్ మాత్రం ఓ సక్సెస్ ను ఎంజాయ్  చేస్తున్నాడు. అనుకోకుండా బన్నీకి ఓ సెలబ్రేటింగ్ మూమెంట్ దొరికింది. దాంతో ఒక్కసారిగా గాల్లో తేలిపోయాడు బన్నీ. ఫ్రెండ్స్, బంధువులతో కలిసి పండగ చేసుకుంటున్నాడు. బన్నీకి ఇంతటి ఆనందాన్నిచ్చిన ఆ అంశం ఫేస్ బుక్.              […]

 సినిమాల్లేకపోయినా సక్సెస్ ఎంజాయ్ మెంట్
X
బన్నీకి ప్రస్తుతానికి ఎలాంటి సినిమాల్లేవు. అతడి పాత సినిమా సన్నాఫ్ సత్యమూర్తి ఇప్పుడు ఎక్కడా ఆడట్లేదు. కొత్త సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు. కానీ అల్లువారబ్బాయ్ మాత్రం ఓ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అనుకోకుండా బన్నీకి ఓ సెలబ్రేటింగ్ మూమెంట్ దొరికింది. దాంతో ఒక్కసారిగా గాల్లో తేలిపోయాడు బన్నీ. ఫ్రెండ్స్, బంధువులతో కలిసి పండగ చేసుకుంటున్నాడు. బన్నీకి ఇంతటి ఆనందాన్నిచ్చిన ఆ అంశం ఫేస్ బుక్.
అవును.. ఫేస్ బుక్ లో స్టార్టింగ్ నుంచి బన్నీ చాలా స్ట్రాంగ్. ఇప్పుడా బలం మరింత పెరిగింది. ఈ మెగాహీరో ఫేస్ బుక్ ఫ్యాన్ పేజ్ 80లక్షల మార్క్ కు చేరుకుంది. దీంతో బన్నీ ఆనందానికి అవధుల్లేవ్. తనపై కురిపిస్తున్న అభిమానానికి థ్యాంక్స్ అంటూ పోస్ట్ చేశాడు. తన ఫ్యాన్స్ తో పాటు తన ఫేస్ బుక్ పేజ్ ను హ్యాండిల్ చేస్తున్న అడ్మిన్ టీంకు కూడా కృతజ్ఞతలు తెలిపాడు బన్నీ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్న కొత్త సినిమా సెట్స్ పైకి వస్తే తన ఫేస్ బుక్ పేజ్ మరింత పైకి ఎగబాకుతుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు బన్నీ.
First Published:  1 July 2015 12:31 AM GMT
Next Story