Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ కు ఆ హీరోయిన్ అంటే ఇష్టమట..

బాహుబ‌లి పుణ్య‌మా అని  మ‌న  ప్ర‌భాస్  బాలీవుడ్ ఆడియ‌న్స్ కు కూడా ప‌రిచ‌యం అవుతున్నాడు. బాహుబ‌లిని హిందిలో కూడా విడుద‌ల చేస్తుండ‌టంతో.. ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా… బాలీవుడ్ మీడియాలో బాగా న‌లుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ మ‌ధ్య ఒక వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంట‌ర్వూలో   బి టౌన్ లో మీ ఫేవ‌రేట్ హీరోయిన్ ఎవ‌రు.. ఏ హీరోయిన్ తో క‌ల‌సి మీరు సినిమా చేయాల‌నుకుంటున్నారంటే..  ప్ర‌భాస్ త‌న మ‌న‌సులో మాట‌ను వ్య‌క్త‌ప‌రిచారు.  హాట్ బ్యూటీ  […]

ప్రభాస్ కు ఆ హీరోయిన్ అంటే ఇష్టమట..
X

బాహుబ‌లి పుణ్య‌మా అని మ‌న ప్ర‌భాస్ బాలీవుడ్ ఆడియ‌న్స్ కు కూడా ప‌రిచ‌యం అవుతున్నాడు. బాహుబ‌లిని హిందిలో కూడా విడుద‌ల చేస్తుండ‌టంతో.. ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా… బాలీవుడ్ మీడియాలో బాగా న‌లుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ మ‌ధ్య ఒక వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంట‌ర్వూలో బి టౌన్ లో మీ ఫేవ‌రేట్ హీరోయిన్ ఎవ‌రు.. ఏ హీరోయిన్ తో క‌ల‌సి మీరు సినిమా చేయాల‌నుకుంటున్నారంటే.. ప్ర‌భాస్ త‌న మ‌న‌సులో మాట‌ను వ్య‌క్త‌ప‌రిచారు. హాట్ బ్యూటీ దీపిక ప‌దుకోణ్ అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని..ఆమేతో క‌ల‌సి న‌టించాల‌ని ఉంద‌ని చెప్పారు. అలాగే త్రి ఇడియ‌ట్స్, పీకు వంటి చిత్రాలు చేసిన డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ హీరాణి తో క‌ల‌సి వర్క్ చేసే ఛాన్సై్ వ‌స్తే క‌చ్చితంగా సినిమా చేస్తాన‌ని తెలిపారు. మొత్తం మీద మ‌న బాహుబ‌లి ఫేవ‌ర‌ట్ హీరోయిన్ కూడా దీపిక ప‌దుకోణ్ అన‌మాట‌. వాట్ ఏ క్రేజి హీరోయిన్ రే..!

First Published:  2 July 2015 12:14 PM GMT
Next Story