Telugu Global
Cinema & Entertainment

అమీర్ ఖాన్ దారిలో ...

యంగ్ హీరోలు ఇండ‌స్ట్రీలో చాల మంది వున్నారు.    సుమంత్ ఆశ్విన్  కూడా ఒక‌రు.  నిర్మాత దిల్ రాజ్ త‌న‌యుడిగా తెరంగ‌ట్ర‌మ్ చేశారు.   రెండు సంవ‌త్స‌రాల క్రితం  ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తో చేసిన  అంత‌కు ముందు .. ఆ త‌ర్వాత చిత్రం ..   గ‌త యేడాది వ‌చ్చిన ల‌వ‌ర్స్ చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి. తాజాగా కేరింత సినిమాతో  అభిమానుల్ని అల‌రిస్తున్నాడు.   చిత్రాల ప‌రంగా ప్రేమ క‌థా చిత్రాల‌కే ప‌రిమితం అయ్యాడు. అయితే ఈ విష‌యంలో సుమంత్ అశ్వీన్ […]

అమీర్ ఖాన్ దారిలో ...
X

యంగ్ హీరోలు ఇండ‌స్ట్రీలో చాల మంది వున్నారు. సుమంత్ ఆశ్విన్ కూడా ఒక‌రు. నిర్మాత దిల్ రాజ్ త‌న‌యుడిగా తెరంగ‌ట్ర‌మ్ చేశారు. రెండు సంవ‌త్స‌రాల క్రితం ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తో చేసిన అంత‌కు ముందు .. ఆ త‌ర్వాత చిత్రం .. గ‌త యేడాది వ‌చ్చిన ల‌వ‌ర్స్ చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి. తాజాగా కేరింత సినిమాతో అభిమానుల్ని అల‌రిస్తున్నాడు. చిత్రాల ప‌రంగా ప్రేమ క‌థా చిత్రాల‌కే ప‌రిమితం అయ్యాడు.
అయితే ఈ విష‌యంలో సుమంత్ అశ్వీన్ చాల క్లియ‌ర్ గా వున్నాడు. త‌న వ‌య‌సుకు ప్ర‌స్తుతం ప్రేమ క‌థా చిత్రాలే బాగా స‌రిపోతాయిని..యాక్ష‌న్ చిత్రాలు చేయ‌డానికి త‌న‌కు ఇంకా చాల వ‌య‌సు వుంది అంటున్నాడు. కెరీర్ ప్రాంభంలో అమీర్ ఖాన్ కూడా ప్రేమ క‌థ‌ల‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చార‌.అదే దారిలో త‌ను కూడా వెళ్తున్న‌ట్లు సుమంత్ తెలిపారు. క‌రెక్టే అప్పుడే మాస్ చిత్రాలు చేసి చేతులు కాల్చుకోవ‌డం కంటే..ఇంకాస్త ముదిరిన త‌రువాత చేసుకుంటే అభిమానులు కూడా రిసీవ్ చేసుకుంటార క‌దా..? అబ్బో వ‌య‌సులో చిన్న‌వాడైనా.. కెరీర్ పట్ల ప్లానింగ్ బాగా వుంది క‌దా.!

First Published:  4 July 2015 7:02 PM GMT
Next Story